← Back to స · Booklets 51–60 (digitized file 6)

సం యమీ saṃ yamī

Original — తెలుగు
  1. సమాధిమాన్; మునిః -

(సమాధిలో నుండువాడు - ముని, తపశ్శాలి, నియమవంతుడు).

  1. “సం యమవాన్, జితేంద్రియః, యోగీ” (శ్రీశంకరః)

(సం యమము గలవాడు, ఇంద్రియములను తనవశములో నుంచుకొనినవాడు)

  1. నిగృహీతేంద్రియః - (ఇంద్రియనిగ్రహము గలవాడు)
Transliteration
  1. samādhimān; muniḥ -

(samādhilō nuṃḍuvāḍu - muni, tapaśśāli, niyamavaṃtuḍu).

  1. “saṃ yamavān, jitēṃdriyaḥ, yōgī” (śrīśaṃkaraḥ)

(saṃ yamamu galavāḍu, iṃdriyamulanu tanavaśamulō nuṃcukoninavāḍu)

  1. nigṛhītēṃdriyaḥ - (iṃdriyanigrahamu galavāḍu)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.