← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమ బుద్ధిః sama buddhiḥ

Original — తెలుగు
  1. సమా బుద్ధిః తుల్యా బుద్ధిః యస్య సః -

(అన్నింటియందును సమానమైన బుద్ధి కలవాడు).

  1. ఇష్టానిష్త ప్రాప్తౌ సమబుద్ధిః -

(ఇష్టమైనవి, ఇష్టము కానివి కాని ప్రాప్తించినపుడు రెండింటియందు సమానమైన బుద్ధి కలవాడు).

  1. సమా చాంచల్యహీనా బుద్ధిః యస్య సః -

(చంచలముకాక సమముగానుండు బుద్ధి కలవాడు)

  1. ఆత్మైక ప్రయోజనతయా సుహృన్మిత్రాదిభిః ప్రయోజనాభావాత్ చ తేషు సమ బుద్ధిః -

(స్నేహితుడు, మిత్రుడు మొదలగువారివలన తనకు (ఆత్మకు) యే విధమైన ప్రయోజనము లేక పోవుటచేత, వారి అందఱి యడల సమానమైన బుద్ధి కలవాడు).

  1. సుహృదః మిత్రః, అరిః, ఉదాసీనః, మధ్యస్థః, ద్వేష్యః, బందుః, ఇత్యేతేషు సాదుషు పాపేషు చ సర్వేషు చ సమబుద్ధిః - “కః కర్తా, కిం కర్మా” ఇతి అజ్యావృత - బుద్ధిః సః యోగాభ్యాసార్హత్వే విశిష్యతే - యోగా రూఢానాం సర్వేషాం అయం ఉత్తమః.

(స్నేహితుడు, మిత్రుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు. ద్వేషించ తగినవాడు, బంధువు - వీరందరి యడల, వారు సాధువులు. మంచివారు అయినను, పాపత్ములైనను, సమానమైన బుద్ధి కలవాడు. ఇట్టివాడు యోగాభ్యాసము చేయుటకు తగిన వారిలో విశిష్టుడు, అనగా, యోగారూఢులైన వారందఱిలోను - యోగము పూర్తి చేసుకొనిన వారందఱిలోను - ఉత్తముడు).

  1. “శ్లో ||. స్వతః సర్వేపి చిద్రూపాః సర్వ దోష వివర్జితాః |

జీవాః; తేషాం తు యే దోషాః తే ఉపాధి కృతామతాః |

సర్వచైశ్వరతః తేషాం న కించిత్ స్వతః ఏవతు |

సమా ఏవం హ్యతః సర్వే వైస్జమ్యం భ్రాంతి సంభవం |

ఏవం సమాన జీ వాస్తు, విశేషో దేవతాదిషు |

స్వభావకస్తు నియమాత్ అతః ఏవ సనాతనాః ||“.

(సమస్త జీవులు స్వతఃగా ఏ విధమైన దోషములు లేని చైతన్య రూపములే. వాటిలో యే దోషములున్నను అవి అన్నియు ఆ జీవులున్న ఉపాధులవలన కలిగినవే - ఈశ్వరుని వలన - ఆత్మవలన - కలిగినవి కావు, స్వభావము వలన కలిగినవే - అందుచేత అన్నియు సమములే - వాటిలోని వైషమ్యము - హెచ్చు తగ్గులు, తేడాలు - భ్రాంతివలన కలిగినవే. అందుచేత నన్నియు సమములే.. అందుచేత దేవతులలో విశేషము స్వభావమువలన. అందుచేత జీవులు సనాతనములు)

  1. “జీతాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః |

శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానావమానయోః |

జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః |

యుక్తః ఇత్యుచ్యతే యోగీ సమలోష్ఠాశ్మ కాంచనః |

సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేప్య బంధుషు |

సాధుస్వపి చ పాపేషు సమబుద్ధిర్వి శిష్యతే ||” (శ్రీమద్భగవద్గీత - 6 - 7,8,9)

“శాస్త్రోక్తానాం పదార్థానాం జ్ఞానం స్యాదౌపదేశికం |

అసందిగ్ధం విపర్యాసం విజ్ఞానం స్వానుభూతితః |

జాతాలం ప్రత్యయ స్తాభ్యా మత్మా చిత్తం హి యస్య సః |

సన్నిధానేపి భోగానాం నిర్వికారో (అ)తిధీరధీః |

వ్యావర్తితాని భోగేభ్యో యేన సర్వేంద్రియాణి సః |

హేయోపాధేయ ధీశూన్యతయా యస్య సమానిచ |

మృత్పాషాణ సువర్ణాని వీత తృష్ణో నిజాత్మవిత్ |

ఈదృశో యుక్త చిత్తత్వా ద్యోగా రూఢ ఇతీర్యతే ||“. (గీతాభావప్రకాశము - 6 - 40 to 43)

“వినా ప్రత్యుపకారేప్సా ముపకర్తా సుహృత్ స్మృతః |

స్నేహ వాన్మిత్ర మిత్యుక్త మరిః స్యాదవ కారకః |

ఉదాసీనో ద్వయోః పుంసోర్ద్వేషా ద్వివదమానయోః |

పక్షపాత విహీన త్వా దుభయా రమ్యపేక్షకః |

మధ్యస్థో యోహితాన్వేషీ ద్వయోర్వి నవమానయోః |

స్వస్యాప్రియో భవేద్ద్వేష్యః సంబంధీ బంధురుచ్యతే |

ఏతేషు శాస్త్ర విహిత కర్మ కారిషు సాధుషు |

పాపేషు శాస్త్రమర్యాదాం సముల్లంఘ్య ప్రవర్తిషు |

చాదన్యేష్వపి సర్వేషు సమబుద్ధిర్విముచ్యతే |

కః కింకర్మేతి ధీ శూన్య ఉత్కృష్టః సమ్మతో మమ ||“. (గీతాభావప్రకాశము - 6 -)

(జ్ఞానమనగా శాస్త్రములో చెప్పిన విషయముల గుఱించి అయిన జ్ఞానము - గురువు ద్వారా ఉపదేశము పొందినది. తన అనుభవము వలన సందిగ్ధములను పోగొట్టుకొననగునది విజ్ఞానము - ఈ రెండింటితోను తృప్తిపొందినవాడు విషయ భోగములు దగ్గరనే ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన విషయములను వాటినుండి మరలించ గలిగినవాడు, ఇది హేయము, ఇది ఉపాదేయము అను బుద్ధి లేకుండుటచేత మట్టి, ఱాయి, బంగారము ఈ మూడింటిని ఒకే రీతిగా చూచువాడు, తృష్ణ లేనివాడు, ఆత్మజ్ఞానము కలవాడును యోగి యని చెప్పబడుచున్నాడు. యోగారూఢుడు అనగా యోగమును పూర్తి చేసు కొనినవాడు, (ప్రత్యుపకారము కోరక ఉపకారము చేయువాడు - ‘సుహృత్’ - సుహృదుడు - అని చెప్పబడును; స్నేహితుడు, మిత్రుడు, అపకారము చేయువాడు శత్రువు. ఇద్దరు మనుష్యులు వాదించుకొనుచుండగా పక్షపాతము లేక ఇద్దరను ఉపేక్షించువాడు ఉదాసీనుడు - తనకు ప్రియుడు కానివాడు - ఇష్టుడు కానివాడు - ద్వేష్యుడు (ద్వేషించ తగినవాడు), తనకు సంబంధించినవాడు బంధువు. ఇటువంటి వారు శాస్త్రములో చేయవలసినదని చెప్పబడిన కర్మలను చేయుచుండువారైనను, శాస్త్రములో చెప్పినదానిని ఉల్లంఘించి సంచరించు పాపాత్ములైనను వారియందు. ఇతరులందు, అందఱియందును సమానమైన బుద్ధి కలవాడు మోక్షమును పొందును. వీడు ఎవడు, ఏమిటి యీ కర్మ అను విచక్షణ లేనివాడు ఉత్కృష్టుడు, శ్రేష్టుడు).

Transliteration
  1. samā buddhiḥ tulyā buddhiḥ yasya saḥ -

(anniṃṭiyaṃdunu samānamaina buddhi kalavāḍu).

  1. iṣṭāniṣta prāptau samabuddhiḥ -

(iṣṭamainavi, iṣṭamu kānivi kāni prāptiṃcinapuḍu reṃḍiṃṭiyaṃdu samānamaina buddhi kalavāḍu).

  1. samā cāṃcalyahīnā buddhiḥ yasya saḥ -

(caṃcalamukāka samamugānuṃḍu buddhi kalavāḍu)

  1. ātmaika prayōjanatayā suhṛnmitrādibhiḥ prayōjanābhāvāt ca tēṣu sama buddhiḥ -

(snēhituḍu, mitruḍu modalaguvārivalana tanaku (ātmaku) yē vidhamaina prayōjanamu lēka pōvuṭacēta, vāri aṃdaṟi yaḍala samānamaina buddhi kalavāḍu).

  1. suhṛdaḥ mitraḥ, ariḥ, udāsīnaḥ, madhyasthaḥ, dvēṣyaḥ, baṃduḥ, ityētēṣu sāduṣu pāpēṣu ca sarvēṣu ca samabuddhiḥ - “kaḥ kartā, kiṃ karmā” iti ajyāvṛta - buddhiḥ saḥ yōgābhyāsārhatvē viśiṣyatē - yōgā rūḍhānāṃ sarvēṣāṃ ayaṃ uttamaḥ.

(snēhituḍu, mitruḍu, śatruvu, udāsīnuḍu, madhyasthuḍu. dvēṣiṃca taginavāḍu, baṃdhuvu - vīraṃdari yaḍala, vāru sādhuvulu. maṃcivāru ayinanu, pāpatmulainanu, samānamaina buddhi kalavāḍu. iṭṭivāḍu yōgābhyāsamu cēyuṭaku tagina vārilō viśiṣṭuḍu, anagā, yōgārūḍhulaina vāraṃdaṟilōnu - yōgamu pūrti cēsukonina vāraṃdaṟilōnu - uttamuḍu).

  1. “ślō ||. svataḥ sarvēpi cidrūpāḥ sarva dōṣa vivarjitāḥ |

jīvāḥ; tēṣāṃ tu yē dōṣāḥ tē upādhi kṛtāmatāḥ |

sarvacaiśvarataḥ tēṣāṃ na kiṃcit svataḥ ēvatu |

samā ēvaṃ hyataḥ sarvē vaisjamyaṃ bhrāṃti saṃbhavaṃ |

ēvaṃ samāna jī vāstu, viśēṣō dēvatādiṣu |

svabhāvakastu niyamāt ataḥ ēva sanātanāḥ ||“.

(samasta jīvulu svataḥgā ē vidhamaina dōṣamulu lēni caitanya rūpamulē. vāṭilō yē dōṣamulunnanu avi anniyu ā jīvulunna upādhulavalana kaliginavē - īśvaruni valana - ātmavalana - kaliginavi kāvu, svabhāvamu valana kaliginavē - aṃducēta anniyu samamulē - vāṭilōni vaiṣamyamu - heccu taggulu, tēḍālu - bhrāṃtivalana kaliginavē. aṃducēta nanniyu samamulē.. aṃducēta dēvatulalō viśēṣamu svabhāvamuvalana. aṃducēta jīvulu sanātanamulu)

  1. “jītātmanaḥ praśāṃtasya paramātmā samāhitaḥ |

śītōṣṇa sukhaduḥkhēṣu tathā mānāvamānayōḥ |

jñānavijñānatṛptātmā kūṭasthō vijitēṃdriyaḥ |

yuktaḥ ityucyatē yōgī samalōṣṭhāśma kāṃcanaḥ |

suhṛnmitrāryudāsīna madhyastha dvēpya baṃdhuṣu |

sādhusvapi ca pāpēṣu samabuddhirvi śiṣyatē ||” (śrīmadbhagavadgīta - 6 - 7,8,9)

“śāstrōktānāṃ padārthānāṃ jñānaṃ syādaupadēśikaṃ |

asaṃdigdhaṃ viparyāsaṃ vijñānaṃ svānubhūtitaḥ |

jātālaṃ pratyaya stābhyā matmā cittaṃ hi yasya saḥ |

sannidhānēpi bhōgānāṃ nirvikārō (a)tidhīradhīḥ |

vyāvartitāni bhōgēbhyō yēna sarvēṃdriyāṇi saḥ |

hēyōpādhēya dhīśūnyatayā yasya samānica |

mṛtpāṣāṇa suvarṇāni vīta tṛṣṇō nijātmavit |

īdṛśō yukta cittatvā dyōgā rūḍha itīryatē ||“. (gītābhāvaprakāśamu - 6 - 40 to 43)

“vinā pratyupakārēpsā mupakartā suhṛt smṛtaḥ |

snēha vānmitra mityukta mariḥ syādava kārakaḥ |

udāsīnō dvayōḥ puṃsōrdvēṣā dvivadamānayōḥ |

pakṣapāta vihīna tvā dubhayā ramyapēkṣakaḥ |

madhyasthō yōhitānvēṣī dvayōrvi navamānayōḥ |

svasyāpriyō bhavēddvēṣyaḥ saṃbaṃdhī baṃdhurucyatē |

ētēṣu śāstra vihita karma kāriṣu sādhuṣu |

pāpēṣu śāstramaryādāṃ samullaṃghya pravartiṣu |

cādanyēṣvapi sarvēṣu samabuddhirvimucyatē |

kaḥ kiṃkarmēti dhī śūnya utkṛṣṭaḥ sammatō mama ||“. (gītābhāvaprakāśamu - 6 -)

(jñānamanagā śāstramulō ceppina viṣayamula guṟiṃci ayina jñānamu - guruvu dvārā upadēśamu poṃdinadi. tana anubhavamu valana saṃdigdhamulanu pōgoṭṭukonanagunadi vijñānamu - ī reṃḍiṃṭitōnu tṛptipoṃdinavāḍu viṣaya bhōgamulu daggaranē unnappaṭikī vāṭiki saṃbaṃdhiṃcina viṣayamulanu vāṭinuṃḍi maraliṃca galiginavāḍu, idi hēyamu, idi upādēyamu anu buddhi lēkuṃḍuṭacēta maṭṭi, ṟāyi, baṃgāramu ī mūḍiṃṭini okē rītigā cūcuvāḍu, tṛṣṇa lēnivāḍu, ātmajñānamu kalavāḍunu yōgi yani ceppabaḍucunnāḍu. yōgārūḍhuḍu anagā yōgamunu pūrti cēsu koninavāḍu, (pratyupakāramu kōraka upakāramu cēyuvāḍu - ‘suhṛt’ - suhṛduḍu - ani ceppabaḍunu; snēhituḍu, mitruḍu, apakāramu cēyuvāḍu śatruvu. iddaru manuṣyulu vādiṃcukonucuṃḍagā pakṣapātamu lēka iddaranu upēkṣiṃcuvāḍu udāsīnuḍu - tanaku priyuḍu kānivāḍu - iṣṭuḍu kānivāḍu - dvēṣyuḍu (dvēṣiṃca taginavāḍu), tanaku saṃbaṃdhiṃcinavāḍu baṃdhuvu. iṭuvaṃṭi vāru śāstramulō cēyavalasinadani ceppabaḍina karmalanu cēyucuṃḍuvārainanu, śāstramulō ceppinadānini ullaṃghiṃci saṃcariṃcu pāpātmulainanu vāriyaṃdu. itarulaṃdu, aṃdaṟiyaṃdunu samānamaina buddhi kalavāḍu mōkṣamunu poṃdunu. vīḍu evaḍu, ēmiṭi yī karma anu vicakṣaṇa lēnivāḍu utkṛṣṭuḍu, śrēṣṭuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.