ఇష్టా నిష్టములు సంప్రాప్తించినపుడు సమ బుద్ధి కలిగియుండువాడు -
ఆత్మవిత్ -
(ఆత్మజ్ఞానము కలవాడు - ఆత్మను తెలుసుకొనినవాడు - అందుచేతనే అందఱియందును సమానమైన ప్రవర్తనకలవాడు)
(అధర్మము యొక్క ఫలమువలెనే ధర్మఫలముకూడ ముక్తికి అడ్డు అగును అను జ్ఞానము కలవాడు, ధర్మము అధర్మము అను రెండింటియందు సమానమైన మనస్సు కలవాడు).
(ఆయా కర్మలవలన కలిగిన - వారి వారి కర్మలవలన కలిగిన దేవత్వ మనుష్యత్వాది వైచిత్ర్యము పాటించక ప్రకృతి పరిణామము (మార్పు) వలన కలిగిన రూపములైన జీవుల దేహములు వేరు వేరు శరీరములుగా భేదములు కలవై యున్నను జ్ఞానైకాకారమువలన ఒకే రూపముగల జీవులను వారి వారి కర్మానుసారముగ నియంతృత్వములో భేదమున్నను అంతర్యామి యగుటచేతను, దోషరహితుడగుటచేతను, అనంత కల్యాణ గుణములు గలవాడగుటచేతను, ఈశ్వరుడు (భగవంతుడు) ఒకడే ఒకే రూపముతోనుండు వానినిగా ఎవని మనస్సు తెలుసుకొనునో వాని మనస్సు సమచిత్తము).
iṣṭā niṣṭamulu saṃprāptiṃcinapuḍu sama buddhi kaligiyuṃḍuvāḍu -
ātmavit -
(ātmajñānamu kalavāḍu - ātmanu telusukoninavāḍu - aṃducētanē aṃdaṟiyaṃdunu samānamaina pravartanakalavāḍu)
(adharmamu yokka phalamuvalenē dharmaphalamukūḍa muktiki aḍḍu agunu anu jñānamu kalavāḍu, dharmamu adharmamu anu reṃḍiṃṭiyaṃdu samānamaina manassu kalavāḍu).
(āyā karmalavalana kaligina - vāri vāri karmalavalana kaligina dēvatva manuṣyatvādi vaicitryamu pāṭiṃcaka prakṛti pariṇāmamu (mārpu) valana kaligina rūpamulaina jīvula dēhamulu vēru vēru śarīramulugā bhēdamulu kalavai yunnanu jñānaikākāramuvalana okē rūpamugala jīvulanu vāri vāri karmānusāramuga niyaṃtṛtvamulō bhēdamunnanu aṃtaryāmi yaguṭacētanu, dōṣarahituḍaguṭacētanu, anaṃta kalyāṇa guṇamulu galavāḍaguṭacētanu, īśvaruḍu (bhagavaṃtuḍu) okaḍē okē rūpamutōnuṃḍu vāninigā evani manassu telusukonunō vāni manassu samacittamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.