అష్టాంగములతో కూడిన అంగియగు నిర్వికల్పక సమాధికి లయము. విక్షేపము, కషాయము, రసాస్వాదనము అను నాలుగు విఘ్నములు -.
అఖండచిత్స్వరూపావగాహి చిత్తవృత్తేః నిద్రారూపో లయో విఘ్నః ప్రమథః
తస్యాః విషయావలంబన రూపో విక్షేపో విఘ్నః ద్వితీయః
లయ విక్షేపయోః అభావే అపి స్తబ్దతా రూపః కషాయో విఘ్నః తృతీయః –
దుఖః నివృత్తి రూపానందేన సవికల్పక సమాధ్యానందేన వా తృప్త చిత్తా వృత్తి రూపః - రసా స్వాదో విఘ్నః చతుర్థః -
(అఖండము - అంతటను వ్యాపించుయుండు చైతన్య స్వరూపమును అవగాహనము చేసుకొని చిత్త వృత్తికి నాలుగు విధములైన విఘ్నములు కలవు - (1) నిద్రా రూపమైన లయము మొదటిది (2) అది ఇతర విషయములందు ప్రసరించుట అనునది విక్షేపమను రెండవ విఘ్నము (3) లయము, విక్షేపము లేకపోయినను స్తబ్ధత యను కషాయము మూడవది (4) దుఃఖమును పోగొట్టుటవలన కలుగు ఆనందముచేత, లేక నిర్వికల్పకసమాధివలన కలుగు ఆనందము చేతగాని రాసాస్వాదముచేత తృప్తిపొందిన చిత్తవృత్తి నాలుగవ విఘ్నము).
(రాజును దర్శించుటకు తన యింటినుండి నయలుదేరి మొదటి రాజద్వారమును చేరినవానిని జాగరూకుడైన ద్వారపాలకుడు వేసినట్లు సంసార విషయములన్నింటివలన కలుగు భయమువలన నిర్వికల్ప సమాధి సుఖము కొఱకు అంతర్ముఖుడైన - అంతరాత్మవైపు మరలింపబడిన - యోగి యొక్క మనస్సు సమాధివలన కలుగు ఆనంద లాభము నుండి మరలింపబడును - అందుచేత ఈ విధముగా అదియే సమాధి విఘ్నమని చెప్పబడుచున్నది).
aṣṭāṃgamulatō kūḍina aṃgiyagu nirvikalpaka samādhiki layamu. vikṣēpamu, kaṣāyamu, rasāsvādanamu anu nālugu vighnamulu -.
akhaṃḍacitsvarūpāvagāhi cittavṛttēḥ nidrārūpō layō vighnaḥ pramathaḥ
tasyāḥ viṣayāvalaṃbana rūpō vikṣēpō vighnaḥ dvitīyaḥ
laya vikṣēpayōḥ abhāvē api stabdatā rūpaḥ kaṣāyō vighnaḥ tṛtīyaḥ –
dukhaḥ nivṛtti rūpānaṃdēna savikalpaka samādhyānaṃdēna vā tṛpta cittā vṛtti rūpaḥ - rasā svādō vighnaḥ caturthaḥ -
(akhaṃḍamu - aṃtaṭanu vyāpiṃcuyuṃḍu caitanya svarūpamunu avagāhanamu cēsukoni citta vṛttiki nālugu vidhamulaina vighnamulu kalavu - (1) nidrā rūpamaina layamu modaṭidi (2) adi itara viṣayamulaṃdu prasariṃcuṭa anunadi vikṣēpamanu reṃḍava vighnamu (3) layamu, vikṣēpamu lēkapōyinanu stabdhata yanu kaṣāyamu mūḍavadi (4) duḥkhamunu pōgoṭṭuṭavalana kalugu ānaṃdamucēta, lēka nirvikalpakasamādhivalana kalugu ānaṃdamu cētagāni rāsāsvādamucēta tṛptipoṃdina cittavṛtti nālugava vighnamu).
(rājunu darśiṃcuṭaku tana yiṃṭinuṃḍi nayaludēri modaṭi rājadvāramunu cērinavānini jāgarūkuḍaina dvārapālakuḍu vēsinaṭlu saṃsāra viṣayamulanniṃṭivalana kalugu bhayamuvalana nirvikalpa samādhi sukhamu koṟaku aṃtarmukhuḍaina - aṃtarātmavaipu maraliṃpabaḍina - yōgi yokka manassu samādhivalana kalugu ānaṃda lābhamu nuṃḍi maraliṃpabaḍunu - aṃducēta ī vidhamugā adiyē samādhi vighnamani ceppabaḍucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.