← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమదుఃఖసుఖః samaduḥkhasukhaḥ

Original — తెలుగు
  1. సమే దుఃఖే సుఖే యస్య సః - సుఖ దుఃఖ ప్రాప్తౌ హర్ష విషాద రహితః.

(సుఖమును దుఃఖమును సమముగానే అనుభవించువాడు - సుఖము కలిగినప్పుడు సంతోషము, దుఃఖము కలిగినపుడు విషాదము లేనివాడు).

  1. “రాగద్వేష విహీనత్వాత్ యస్య గుఃఖి సుఖే సమే”. (గీతాభావప్రకాశము - 12 - 108)

(రాగ ద్వేషములు లేనందువలన సుఖదుఃఖములందు సమముగా నుండువాడు).

Transliteration
  1. samē duḥkhē sukhē yasya saḥ - sukha duḥkha prāptau harṣa viṣāda rahitaḥ.

(sukhamunu duḥkhamunu samamugānē anubhaviṃcuvāḍu - sukhamu kaliginappuḍu saṃtōṣamu, duḥkhamu kaliginapuḍu viṣādamu lēnivāḍu).

  1. “rāgadvēṣa vihīnatvāt yasya guḥkhi sukhē samē”. (gītābhāvaprakāśamu - 12 - 108)

(rāga dvēṣamulu lēnaṃduvalana sukhaduḥkhamulaṃdu samamugā nuṃḍuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.