సామవేదము
“వాగ్వై ‘సా’, అమైషః; సాచ అమశ్చేతి తత్సామ్నః సామత్వం” (బృహదారణ్యకోపనిషత్)
(సా + అమః = సామః, సామత్వము, సామవేదము)
సాంత్వం (సాంత్వ వచనము)
వర్ణానాం మధ్యమ వృత్తో చారణం -
(వర్ణములలో మధ్యమ వృత్తిని ఉచ్చరించుట)
(సంగీతము ప్రథానముగా గల మంత్రము)
(అన్నింటిలోను సమముగా నుండుటవలన - అనగా, అన్ని రూపములకంటె వరు రూపము కానిది - అన్నింటి రూపము తానే అయినది కనుక - బ్రహ్మ).
sāmavēdamu
“vāgvai ‘sā’, amaiṣaḥ; sāca amaścēti tatsāmnaḥ sāmatvaṃ” (bṛhadāraṇyakōpaniṣat)
(sā + amaḥ = sāmaḥ, sāmatvamu, sāmavēdamu)
sāṃtvaṃ (sāṃtva vacanamu)
varṇānāṃ madhyama vṛttō cāraṇaṃ -
(varṇamulalō madhyama vṛttini uccariṃcuṭa)
(saṃgītamu prathānamugā gala maṃtramu)
(anniṃṭilōnu samamugā nuṃḍuṭavalana - anagā, anni rūpamulakaṃṭe varu rūpamu kānidi - anniṃṭi rūpamu tānē ayinadi kanuka - brahma).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.