(అన్ని కాలములందు - భూతభవిష్యత్వర్తమాన కాలములందు - అన్ని వేళలందు - ఏ విధమైన వికారములు (మార్పులు) లేనివాడగుటచేత సముడు) -
(మాయతో - శ్రీమహాలక్ష్మితో - కలిసి వర్తించువాడు - శ్రీమహాలక్షమి శ్రీమహావిష్ణువునకు నిత్యానపాయిని - ఎల్లపుడు ఎడబాయకుండ నుండునది. మాయ యనగా ప్రకృతి యని కూడ అర్థము. సృష్టిలోనున్న వస్తువులన్నింటిలోను పరబ్రహ్మ అంశ, ప్రకృతి అంశ కలిసి యే యున్నది. ఈ రెండు అంశలు కలిసి యుండని వస్తువే లేదు).
(వీరు గొప్పవారని, వీరు బీదవారని తేడా చూపక ఇరువురు యడల సమభావముతో నుండువాడు).
(ఎవరి యడల పక్షపాతముతో ప్రవర్తింపక తటస్థముగా నుండువాడు).
(మీదను చతుర్ముఖ బ్రహ్మ మొదలు క్రిందను స్థావరములవరకు అన్ని వస్తువులందు ఇకడే అయి యుండువాడు -
(అనేక ఉపాదులలోను తాను ఉన్నప్పటికీ, వేఱు వేఱుగా. ఒక్కొక్క ఉపాధిలోను ఒక్కొక్కడువలె, ఒక్కొక్క భాగముగా కాక. అన్ని ఉపాధులందుండువాడు - అందుచేత అన్ని ఉపాధులందు తానే సమముగా నుండువాడు).
(అవయవములు లేనివాడు - అవయవములు పెరుగుట మొదలగునవి లేనివాడు - అందుచేత సమముగానుండువాడు)
(ఏ విధమైన దోషములు లేకుండుటచేత, వీడు నాకు ప్రియుడు, వీడు అప్రియుడు అను భేదము లేనివాడు).
హితులును, సమ్మాన్యులును విహీనులు నతి గ
ర్హితులును లేరీశుడు సమ
మతియును నిఖిలైక భూతమయుడై యుండున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 14 - 464)
(anni kālamulaṃdu - bhūtabhaviṣyatvartamāna kālamulaṃdu - anni vēḷalaṃdu - ē vidhamaina vikāramulu (mārpulu) lēnivāḍaguṭacēta samuḍu) -
(māyatō - śrīmahālakṣmitō - kalisi vartiṃcuvāḍu - śrīmahālakṣami śrīmahāviṣṇuvunaku nityānapāyini - ellapuḍu eḍabāyakuṃḍa nuṃḍunadi. māya yanagā prakṛti yani kūḍa arthamu. sṛṣṭilōnunna vastuvulanniṃṭilōnu parabrahma aṃśa, prakṛti aṃśa kalisi yē yunnadi. ī reṃḍu aṃśalu kalisi yuṃḍani vastuvē lēdu).
(vīru goppavārani, vīru bīdavārani tēḍā cūpaka iruvuru yaḍala samabhāvamutō nuṃḍuvāḍu).
(evari yaḍala pakṣapātamutō pravartiṃpaka taṭasthamugā nuṃḍuvāḍu).
(mīdanu caturmukha brahma modalu kriṃdanu sthāvaramulavaraku anni vastuvulaṃdu ikaḍē ayi yuṃḍuvāḍu -
(anēka upādulalōnu tānu unnappaṭikī, vēṟu vēṟugā. okkokka upādhilōnu okkokkaḍuvale, okkokka bhāgamugā kāka. anni upādhulaṃduṃḍuvāḍu - aṃducēta anni upādhulaṃdu tānē samamugā nuṃḍuvāḍu).
(avayavamulu lēnivāḍu - avayavamulu peruguṭa modalagunavi lēnivāḍu - aṃducēta samamugānuṃḍuvāḍu)
(ē vidhamaina dōṣamulu lēkuṃḍuṭacēta, vīḍu nāku priyuḍu, vīḍu apriyuḍu anu bhēdamu lēnivāḍu).
hitulunu, sammānyulunu vihīnulu nati ga
rhitulunu lērīśuḍu sama
matiyunu nikhilaika bhūtamayuḍai yuṃḍun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 14 - 464)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.