← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమహితత్వము samahitatvamu

Original — తెలుగు

సమాన భావము - “తనయందు నఖిల భూతములందు నొక భంగిసమహితత్వంబున జరుగువాడు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 4 - 115)

Transliteration

samāna bhāvamu - “tanayaṃdu nakhila bhūtamulaṃdu noka bhaṃgisamahitatvaṃbuna jaruguvāḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 4 - 115)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.