(మన్ను, ఱాయి, బంగారము - ఈ మూడింటిని సమముగా చూచువాడు - ఈ మూడునూ భూమిలోనుండు పుట్టినవే, మట్టి వికారములే) (విలువగల వస్తువులను ఒకే రీతిగా చూచువాడు).
మృత్పాషాణ సువర్ణాని వీత తృష్ణో నిజాత్మవిత్ ||“. (గీతాభావప్రకాశము - 5 - 41 to 43)
(ఇది హేయమైన వస్తువు, ఇది ఉపాదేయము అను విచక్షణ లేకపోవుటచేత మట్టి బెడ్డ, బంగారము, ఱాయి సమముగా తలచువాడు)
(శ్రీమాన్ రామానుజః)
(ప్రకృతికి సంబంధించిన వస్తువులందు భోగ్యములేదని తలంచుటచేత మట్టి, ఱాయి, బంగారము ఒకే రీతిగా తలచువాడు).
(mannu, ṟāyi, baṃgāramu - ī mūḍiṃṭini samamugā cūcuvāḍu - ī mūḍunū bhūmilōnuṃḍu puṭṭinavē, maṭṭi vikāramulē) (viluvagala vastuvulanu okē rītigā cūcuvāḍu).
mṛtpāṣāṇa suvarṇāni vīta tṛṣṇō nijātmavit ||“. (gītābhāvaprakāśamu - 5 - 41 to 43)
(idi hēyamaina vastuvu, idi upādēyamu anu vicakṣaṇa lēkapōvuṭacēta maṭṭi beḍḍa, baṃgāramu, ṟāyi samamugā talacuvāḍu)
(śrīmān rāmānujaḥ)
(prakṛtiki saṃbaṃdhiṃcina vastuvulaṃdu bhōgyamulēdani talaṃcuṭacēta maṭṭi, ṟāyi, baṃgāramu okē rītigā talacuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.