(శరీరమధ్యమందుండి ఆహారపానీయములను - తినిన అన్నము, త్రాగిన నీరు మొదలగువాటిని - సమీకరణము చేయునది - సమీకరణమనగా ఆహారపానీయములను పచనము చేసి, జీర్ణింపచేయునది - రసము, రక్తము, శుక్రము, పురీషము మొదలగువాటినిగా మార్చునది).
(తినిన అన్నమును - ఆహారమును, త్రాగిన నీరు మొదలగు పానీయములను సమముగా శరీరమంతటను పంచిపెట్టునది).
సో(అ)న్నం పచతి - - - ||“.
(అన్నకోశము - కడుపు మొదలుకొని పక్వాశయము, - పెద్ద పేగు - వరకు సంచరించుచు అచటనుండి పాచకాగ్నితో కూడి ఆహారమును చక్కగా పాకము చేయునది).
(పాదములందు, చేతులందు, శరీరము యొక్క భాగము అన్నింటియందు వ్యాపించియుండునది).
(తినిన అన్నము, పానీయము - రసము మొదలగు వాటిని అగ్నితో కలిసి శరీరమందు వ్యాపింపచేసి ద్విసప్తతి (డెబ్బది రెండు వేలు) సహస్రనాడీ మార్గములందు సంచరించుచు సమాన వాయువు అగ్నితో కలిసి శరీరము యొక్క అంగములు, ఉపాంగములు - అన్నింటియందును వ్యాపించి యుండును)
నాభిస్థాన వర్తీ (నాభియందు సంచరించు వాయువు)
“వాయు వికారాత్మకం శరీరం - సమానో నాబి సంస్థితః”
(శరీరము వాయువు యొక్క వికారము - సమానమను వాయువు నాభియందుండునది)
“సమాన వాయువు నాభి యందుండి డెబ్బది రెండు వేల నాళ్ళతో గూడాను రోమకూపాలకు అన్నరసం పంచిపెట్టుచుండును - - - - సర్వ వ్యాధి నిరోధం చేస్తుండును”.
ప్రాణాపాన స్థానయోః మధ్యే సమానస్సన్ (ప్రాణః) అవతిష్ఠతే. ఏషః సమానః హుతం భుక్తం అన్నాదికం సమం నయతి - సప్త ధాతు సామ్యం నయతి - విభాగం కరోతి తస్మాత్ సమాన వాయోర్హేతోః జఠరాగ్నేః సప్త కాళీ కరాళీ ఇత్యేవ మాద్యాః అర్చిషః ప్రాదుర్భవతి.
(ప్రాణవాయువు యొక్క, అపానవాయువు యొక్క స్థానముల మధ్యను సమానముగా ఉండునది. ఈ సమాన వాయువు భుజించబడిన అన్నము మొదలగువాటిని సమముగా తీసుకొని పోవును - సప్త ధాతువులు సమానముగా నుండునట్లు విభాగము చేసి తీసుకొని పోవును. ఈ సమానవాయువు వలన జఠరాగ్ని నుండి కాళీ, కరాళీ మొదలగు ఏడు అర్చిస్సులు కలుగుచున్నవి.
(సమాన వాయువు అన్ని దేహములందు బ్యాపించియుండును).
(ఉచ్ఛ్వాస నిశ్వాసములను హుతము చేసి సమముగా పంచి పెట్టునది కనుక సమానమని చెప్పబడినది. మనస్సు యజమాని, హోమము చేయువాడు. అట్టి యజమాని అయిన మనస్సును పరబ్రహ్మవద్దకు - పరబ్రహ్మకు - చేర్చు చుండును).
స్థానస్థా మారుతాః పంచ యాప యంతి శరీరిణం ||“. (సుశ్రుత సంహిత - నిదానస్థానం)
(శరీరములో నుండు జఠరాగ్ని స్థానమును బట్టి అది చేసిన వృత్తిని బట్టి అయిదు విధములుగా ఎట్లు విభజించబడుచున్నదో, అట్లే శరీరములోని వాయువు కూడ స్థాన భేదమును బట్టి అయిదు విధములుగా వ్యవహరింప బడుచున్నది - ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము - అని).
(సమానవాయువు శరీరమధ్యలోనుండి మనము తినిన అన్నమును అన్ని భాగములకు సమానముగా పంచిపెట్టును).
(బ్రహ్మవిద్యా సుధార్ణవము - 1)
(śarīramadhyamaṃduṃḍi āhārapānīyamulanu - tinina annamu, trāgina nīru modalaguvāṭini - samīkaraṇamu cēyunadi - samīkaraṇamanagā āhārapānīyamulanu pacanamu cēsi, jīrṇiṃpacēyunadi - rasamu, raktamu, śukramu, purīṣamu modalaguvāṭinigā mārcunadi).
(tinina annamunu - āhāramunu, trāgina nīru modalagu pānīyamulanu samamugā śarīramaṃtaṭanu paṃcipeṭṭunadi).
sō(a)nnaṃ pacati - - - ||“.
(annakōśamu - kaḍupu modalukoni pakvāśayamu, - pedda pēgu - varaku saṃcariṃcucu acaṭanuṃḍi pācakāgnitō kūḍi āhāramunu cakkagā pākamu cēyunadi).
(pādamulaṃdu, cētulaṃdu, śarīramu yokka bhāgamu anniṃṭiyaṃdu vyāpiṃciyuṃḍunadi).
(tinina annamu, pānīyamu - rasamu modalagu vāṭini agnitō kalisi śarīramaṃdu vyāpiṃpacēsi dvisaptati (ḍebbadi reṃḍu vēlu) sahasranāḍī mārgamulaṃdu saṃcariṃcucu samāna vāyuvu agnitō kalisi śarīramu yokka aṃgamulu, upāṃgamulu - anniṃṭiyaṃdunu vyāpiṃci yuṃḍunu)
nābhisthāna vartī (nābhiyaṃdu saṃcariṃcu vāyuvu)
“vāyu vikārātmakaṃ śarīraṃ - samānō nābi saṃsthitaḥ”
(śarīramu vāyuvu yokka vikāramu - samānamanu vāyuvu nābhiyaṃduṃḍunadi)
“samāna vāyuvu nābhi yaṃduṃḍi ḍebbadi reṃḍu vēla nāḷḷatō gūḍānu rōmakūpālaku annarasaṃ paṃcipeṭṭucuṃḍunu - - - - sarva vyādhi nirōdhaṃ cēstuṃḍunu”.
prāṇāpāna sthānayōḥ madhyē samānassan (prāṇaḥ) avatiṣṭhatē. ēṣaḥ samānaḥ hutaṃ bhuktaṃ annādikaṃ samaṃ nayati - sapta dhātu sāmyaṃ nayati - vibhāgaṃ karōti tasmāt samāna vāyōrhētōḥ jaṭharāgnēḥ sapta kāḷī karāḷī ityēva mādyāḥ arciṣaḥ prādurbhavati.
(prāṇavāyuvu yokka, apānavāyuvu yokka sthānamula madhyanu samānamugā uṃḍunadi. ī samāna vāyuvu bhujiṃcabaḍina annamu modalaguvāṭini samamugā tīsukoni pōvunu - sapta dhātuvulu samānamugā nuṃḍunaṭlu vibhāgamu cēsi tīsukoni pōvunu. ī samānavāyuvu valana jaṭharāgni nuṃḍi kāḷī, karāḷī modalagu ēḍu arcissulu kalugucunnavi.
(samāna vāyuvu anni dēhamulaṃdu byāpiṃciyuṃḍunu).
(ucchvāsa niśvāsamulanu hutamu cēsi samamugā paṃci peṭṭunadi kanuka samānamani ceppabaḍinadi. manassu yajamāni, hōmamu cēyuvāḍu. aṭṭi yajamāni ayina manassunu parabrahmavaddaku - parabrahmaku - cērcu cuṃḍunu).
sthānasthā mārutāḥ paṃca yāpa yaṃti śarīriṇaṃ ||“. (suśruta saṃhita - nidānasthānaṃ)
(śarīramulō nuṃḍu jaṭharāgni sthānamunu baṭṭi adi cēsina vṛttini baṭṭi ayidu vidhamulugā eṭlu vibhajiṃcabaḍucunnadō, aṭlē śarīramulōni vāyuvu kūḍa sthāna bhēdamunu baṭṭi ayidu vidhamulugā vyavahariṃpa baḍucunnadi - prāṇamu, apānamu, vyānamu, udānamu, samānamu - ani).
(samānavāyuvu śarīramadhyalōnuṃḍi manamu tinina annamunu anni bhāgamulaku samānamugā paṃcipeṭṭunu).
(brahmavidyā sudhārṇavamu - 1)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.