← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమాశ్రయణము samāśrayaṇamu

Original — తెలుగు

మంచి గురువును ఆశ్రయించుట - “కేవలము జ్ఞానము కలవారు కన్నులుండియు నడువనేరనివారు - కేవలానుభవము కలవారు నడవ గలిగియు కన్నులు లేనివారు - అందుచేత శాస్త్రజ్ఞానము, అనుభవజ్ఞానము కలవానిని గురువుగా నాశ్రయించవలెను - ఇట్టి మంచి గురువు నాశ్రయించుటే సమాశ్రయణము”.

Transliteration

maṃci guruvunu āśrayiṃcuṭa - “kēvalamu jñānamu kalavāru kannuluṃḍiyu naḍuvanēranivāru - kēvalānubhavamu kalavāru naḍava galigiyu kannulu lēnivāru - aṃducēta śāstrajñānamu, anubhavajñānamu kalavānini guruvugā nāśrayiṃcavalenu - iṭṭi maṃci guruvu nāśrayiṃcuṭē samāśrayaṇamu”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.