సమస్త కల్యాణత్వం గుణః స్వభావో యస్య సః -
(అన్ని విధములైన కల్యాణములు - మంగళములు, శుభములు - కలిగి యుండుటే గుణముగా కలవాడు, స్వభావముగా కలవాడు).
(శ్రీమద్రామాయణములో బాలకాండలో రాముని సద్గుణములు - కల్యాణగుణములు వర్ణింపబడినవి. “తమేవంగుణ సంపన్నం రామం - - -”
(బాలకాండ)
“శ్రీరామచంద్ర శ్శ్రితపారిజాత స్సమస్త కల్యాణగుణాభిరామః - - - నిరంతరం మంగళం మాతనోతు ||”. (శ్రీరామకర్ణామృతం - 3 - 105)
(ఆశ్రితులకు పారిజాతవృక్షమువలె కోరిన కోరికలనిచ్చువాడును, సమస్తమైన కల్యాణగుణములు కలిగియుండుటచేత మనోహరుడు అయిన శ్రీరామచంద్రుడు ఎక్కపుడు శుభములను కలుగ చేయుగాకు)
samasta kalyāṇatvaṃ guṇaḥ svabhāvō yasya saḥ -
(anni vidhamulaina kalyāṇamulu - maṃgaḷamulu, śubhamulu - kaligi yuṃḍuṭē guṇamugā kalavāḍu, svabhāvamugā kalavāḍu).
(śrīmadrāmāyaṇamulō bālakāṃḍalō rāmuni sadguṇamulu - kalyāṇaguṇamulu varṇiṃpabaḍinavi. “tamēvaṃguṇa saṃpannaṃ rāmaṃ - - -”
(bālakāṃḍa)
“śrīrāmacaṃdra śśritapārijāta ssamasta kalyāṇaguṇābhirāmaḥ - - - niraṃtaraṃ maṃgaḷaṃ mātanōtu ||”. (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 105)
(āśritulaku pārijātavṛkṣamuvale kōrina kōrikalaniccuvāḍunu, samastamaina kalyāṇaguṇamulu kaligiyuṃḍuṭacēta manōharuḍu ayina śrīrāmacaṃdruḍu ekkapuḍu śubhamulanu kaluga cēyugāku)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.