← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమష్టి లింగశరీరము samaṣṭi liṃgaśarīramu

Original — తెలుగు

పూర్వ కల్పే ప్రకృష్టోపాసనా కర్మ సముచ్చ యానుష్ఠానాత్ అస్మిన్ కల్పే సర్వప్రాణి వ్యష్టి లింగానాం వ్యాపకం సర్వ ప్రాణ్యంతర్గతం జ్ఞాన కర్మేంద్రియ ప్రాణాత్మకం సమష్టి లింగ శరీరం.

(గతించిన కల్పమందు గొప్ప ఉపాసన అందఱు కలిసి చేసినందున ఈ కల్పమందు ప్రాణులందఱి యొక్క వ్యష్టి లింగ శరీరములు - సూక్ష్మ శరీరములు ఒక్కొక్కటి కలిసి మొత్తము మీద కలిసియుండు జ్ఞానేంద్రియములు, ప్రానములు కలిసి సమష్టి లింగ శరీరమని వ్యవహారము).

Transliteration

pūrva kalpē prakṛṣṭōpāsanā karma samucca yānuṣṭhānāt asmin kalpē sarvaprāṇi vyaṣṭi liṃgānāṃ vyāpakaṃ sarva prāṇyaṃtargataṃ jñāna karmēṃdriya prāṇātmakaṃ samaṣṭi liṃga śarīraṃ.

(gatiṃcina kalpamaṃdu goppa upāsana aṃdaṟu kalisi cēsinaṃduna ī kalpamaṃdu prāṇulaṃdaṟi yokka vyaṣṭi liṃga śarīramulu - sūkṣma śarīramulu okkokkaṭi kalisi mottamu mīda kalisiyuṃḍu jñānēṃdriyamulu, prānamulu kalisi samaṣṭi liṃga śarīramani vyavahāramu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.