← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమష్టి సుషుప్తి samaṣṭi suṣupti

Original — తెలుగు

ప్రతి జంతువునకును ప్రత్యేకముగా అనుభవములోనున్న సుషుప్తికి వ్యష్టి - సుషుప్టి యని పేరు - ప్రపంచమునంతటని ఏక శరీరముగా తీసుకొని వ్యవహరించునపుడు వాటికి కలిగిన సుషుప్తి సమష్టి సుషుప్తి అని వ్యవహరిచబడును - సమష్ట్యానందమయకోశము = సుషుప్తి అవస్థయందు అనుభవింపబడు ఆనందము - అనందమయ కోశము - అదియే కారణ శరీరము. అది ఒక్క జంతువుని గుఱించి మాటలాడునపుడు వ్యష్టానందమయకోశమనియు, ప్రపంచమునంతను ఒకే శరీరముగా తలచి మాటలాడునపుడు సమష్ట్యానందమయకోశమనియు వ్యవహరింపబడుచున్నది.

Transliteration

prati jaṃtuvunakunu pratyēkamugā anubhavamulōnunna suṣuptiki vyaṣṭi - suṣupṭi yani pēru - prapaṃcamunaṃtaṭani ēka śarīramugā tīsukoni vyavahariṃcunapuḍu vāṭiki kaligina suṣupti samaṣṭi suṣupti ani vyavaharicabaḍunu - samaṣṭyānaṃdamayakōśamu = suṣupti avasthayaṃdu anubhaviṃpabaḍu ānaṃdamu - anaṃdamaya kōśamu - adiyē kāraṇa śarīramu. adi okka jaṃtuvuni guṟiṃci māṭalāḍunapuḍu vyaṣṭānaṃdamayakōśamaniyu, prapaṃcamunaṃtanu okē śarīramugā talaci māṭalāḍunapuḍu samaṣṭyānaṃdamayakōśamaniyu vyavahariṃpabaḍucunnadi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.