ఒక చెట్టును చూచి ఒక చెట్టు (వ్యష్టి) అనియు అనేక చెట్లు కలిసి ఒక చోటనునడగా వాటిని మొత్తముమీద వనమనియు వ్యవహరించుచున్నాము. అట్లే ఒక పదార్థమును చూచి దానిని వ్యష్టి యనియు, అనేక పదార్థములు కలిసి ఒకచోట నుండగా వాటిని సమష్టి (కలిసియున్నవి) అనియు వ్యవహరించుచున్నాము - సమష్టి కుటుంబము (undivided family) వ్యష్టి కుటుంబము (divided individual family) అనియు వ్యవహరించుచున్నాము.
oka ceṭṭunu cūci oka ceṭṭu (vyaṣṭi) aniyu anēka ceṭlu kalisi oka cōṭanunaḍagā vāṭini mottamumīda vanamaniyu vyavahariṃcucunnāmu. aṭlē oka padārthamunu cūci dānini vyaṣṭi yaniyu, anēka padārthamulu kalisi okacōṭa nuṃḍagā vāṭini samaṣṭi (kalisiyunnavi) aniyu vyavahariṃcucunnāmu - samaṣṭi kuṭuṃbamu (undivided family) vyaṣṭi kuṭuṃbamu (divided individual family) aniyu vyavahariṃcucunnāmu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.