← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమష్టిపురము samaṣṭipuramu

Original — తెలుగు
  1. వైకుంఠపురము - ముక్తిని పొందిన జీవులందఱు కలిసి విష్ణిని సన్నిధిలో నుండు పదము.

  2. “సమష్టిపుర వల్లభా దశరధాత్మజం చింతయే” (శ్రీరామకర్ణామృతం - 2 - 73)

(వైకుంఠపురమునకధిపతి యైన శ్రీరామచంద్రుని ధ్యానించుచున్నాను)

Transliteration
  1. vaikuṃṭhapuramu - muktini poṃdina jīvulaṃdaṟu kalisi viṣṇini sannidhilō nuṃḍu padamu.

  2. “samaṣṭipura vallabhā daśaradhātmajaṃ ciṃtayē” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 73)

(vaikuṃṭhapuramunakadhipati yaina śrīrāmacaṃdruni dhyāniṃcucunnānu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.