← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమతా samatā

Original — తెలుగు
  1. “ఆత్మని సుహృత్సు విపక్షేషు చ అర్ధానర్థయోః సమమతి త్వం”. (శ్రీమాన్ రామనుజః)

(తనయందు, స్నేహితునియందు, శతృవు నందు, అర్థమునందు, అనర్థమునందు సమాన బుద్ధి కలవాడు).

  1. ” - - - సమతా, మునేః |

చిత్తస్య ద్వేషరాగాది శూన్యావస్థా ప్రకీర్తితా ||“. (గీతాభావప్రకాకశము - 10 -21)

(రాగద్వేషములు లేని మనస్సుయొక్క అవస్థ).

  1. “అహింసా సమతా తుష్టిః - - - |

భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః ||” (శ్రీమద్భగవద్గీత - 10 - 5)

(భూతములయొక్క భావములలో - ప్రాకృత గుణములలో - ఒకటే సమతాభావము - ఈ భావములన్నియు భగవంతునివలననే వేరు వేరు రీతులుగా కలుగుచుండును - అందుచేత సమతా అనగా చిత్తములో రాగము ద్వేషము మొదలగునవి లేని అవస్థ).

  1. “సర్వత్ర, దైత్యాః, సమతాముపేత సమత్వ మారాధన మచ్యుతస్య”.

(అన్నింటి యడల వైషమ్యముగా నుండుటమాని సమముగా నుండుటయే విష్ణువుని ఆరాధించుట. అందుచేత, ఓ దైత్యులారా ! ఎల్లెడల - అన్నింటి యడల సమముగా నుండుడు).

  1. ద్వయోః జీవాత్మ పరమాత్మనోః ఐక్యభావనా సంప్రజ్ఞాత సమాది నైవ భవతి).

(జీవాత్మ, పరమాత్మ ఒక్కటే యను భావము సంప్రజ్ఞాత సమాధివలననే కలుగును).

Transliteration
  1. “ātmani suhṛtsu vipakṣēṣu ca ardhānarthayōḥ samamati tvaṃ”. (śrīmān rāmanujaḥ)

(tanayaṃdu, snēhituniyaṃdu, śatṛvu naṃdu, arthamunaṃdu, anarthamunaṃdu samāna buddhi kalavāḍu).

  1. ” - - - samatā, munēḥ |

cittasya dvēṣarāgādi śūnyāvasthā prakīrtitā ||“. (gītābhāvaprakākaśamu - 10 -21)

(rāgadvēṣamulu lēni manassuyokka avastha).

  1. “ahiṃsā samatā tuṣṭiḥ - - - |

bhavaṃti bhāvā bhūtānāṃ matta ēva pṛthagvidhāḥ ||” (śrīmadbhagavadgīta - 10 - 5)

(bhūtamulayokka bhāvamulalō - prākṛta guṇamulalō - okaṭē samatābhāvamu - ī bhāvamulanniyu bhagavaṃtunivalananē vēru vēru rītulugā kalugucuṃḍunu - aṃducēta samatā anagā cittamulō rāgamu dvēṣamu modalagunavi lēni avastha).

  1. “sarvatra, daityāḥ, samatāmupēta samatva mārādhana macyutasya”.

(anniṃṭi yaḍala vaiṣamyamugā nuṃḍuṭamāni samamugā nuṃḍuṭayē viṣṇuvuni ārādhiṃcuṭa. aṃducēta, ō daityulārā ! elleḍala - anniṃṭi yaḍala samamugā nuṃḍuḍu).

  1. dvayōḥ jīvātma paramātmanōḥ aikyabhāvanā saṃprajñāta samādi naiva bhavati).

(jīvātma, paramātma okkaṭē yanu bhāvamu saṃprajñāta samādhivalananē kalugunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.