← Back to స · Booklets 51–60 (digitized file 6)

సామవేదము sāmavēdamu

Original — తెలుగు
  1. “స్యాతి పాపమతి సామ” అని వ్యుత్పత్తి -

(పాపమును పోగొట్టునది)

  1. “యద్ధ వై శివం శాంతం వాచ స్త త్సామ”.

(శుభమును శాంతమును అగు మాట సామము)

  1. సర్వేషాం వా ఏష వేదానాం రసో యత్సామ

(సామము వేదములన్నింటి సారము)

  1. “వేదానాం సామ వేదోస్మి” - సామ వేదస్య ఉత్కర్షో గీతి ప్రథానత్వ సహస్ర శేఖత్వాదిభిః; అన్యేషాంతు తదభావాత్ తానన్మాత్రేణా పకర్షః; నతు ప్రామాణ్య తారతమ్యాత్ - గీతా రూపస్య సామ్నః ప్రాథాన్యాత్ గీత్యాత్మకస్య సామవేదస్య ప్రాధన్యం. (శ్రీవేదాంతదేశికః)

(“వేదములు నాలుగింటిలోను సామవేదము నేను” అని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పియుండెను - సామవేదము గీతి ప్రథానముగా గలది, వేయి శాఖలు గలదిన్నీ, అగుటచేత ముగిలిన వేదములకన్న సామవేదము ఉత్కర్షమైనదని చెప్పబడినది. మిగిలిన వేదములలో ఇవి లేవు కనుక సామవేదము వలె అవి అంత ఉత్కర్షత గలవి కావు. అంతేకాని వాటికిసామవేదమునకు ప్రమాణమగుటలో తారతమ్యముండుటవలన కాదు)

  1. గాన సహితములు సామములు.
Transliteration
  1. “syāti pāpamati sāma” ani vyutpatti -

(pāpamunu pōgoṭṭunadi)

  1. “yaddha vai śivaṃ śāṃtaṃ vāca sta tsāma”.

(śubhamunu śāṃtamunu agu māṭa sāmamu)

  1. sarvēṣāṃ vā ēṣa vēdānāṃ rasō yatsāma

(sāmamu vēdamulanniṃṭi sāramu)

  1. “vēdānāṃ sāma vēdōsmi” - sāma vēdasya utkarṣō gīti prathānatva sahasra śēkhatvādibhiḥ; anyēṣāṃtu tadabhāvāt tānanmātrēṇā pakarṣaḥ; natu prāmāṇya tāratamyāt - gītā rūpasya sāmnaḥ prāthānyāt gītyātmakasya sāmavēdasya prādhanyaṃ. (śrīvēdāṃtadēśikaḥ)

(“vēdamulu nālugiṃṭilōnu sāmavēdamu nēnu” ani śrīmadbhagavadgītalō śrīkṛṣṇabhagavānuḍu ceppiyuṃḍenu - sāmavēdamu gīti prathānamugā galadi, vēyi śākhalu galadinnī, aguṭacēta mugilina vēdamulakanna sāmavēdamu utkarṣamainadani ceppabaḍinadi. migilina vēdamulalō ivi lēvu kanuka sāmavēdamu vale avi aṃta utkarṣata galavi kāvu. aṃtēkāni vāṭikisāmavēdamunaku pramāṇamaguṭalō tāratamyamuṃḍuṭavalana kādu)

  1. gāna sahitamulu sāmamulu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.