← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమయాచారము samayācāramu

Original — తెలుగు

“సమయశబ్దము పూర్వాచార్యులు వేదపరముగా అన్వయించిరి. బ్రహ్మాత్మైక్య భావనయే సమయ శబ్ద నిర్వచనము. వేద సమ్మతముగా శ్రీచక్రాదులు జరుపుట బాహ్య పూజాకలాపము. దక్షిణాచారమని, అంతర్ముఖులై అంతరంగ వస్తువిచారణ చేసి సహస్రార కమలమందు శ్రీచక్రము నైక్యము సంపాదించి బిందుమండలమగు ద్వాదశాంతమందు చిచ్చంద్రునితో పరా స్వరూప వహ్నిని ఐక్యమును భావించి, అందు బ్రహ్మాత్మైక్యమును భావించుట సమయాచారము”.

Transliteration

“samayaśabdamu pūrvācāryulu vēdaparamugā anvayiṃciri. brahmātmaikya bhāvanayē samaya śabda nirvacanamu. vēda sammatamugā śrīcakrādulu jarupuṭa bāhya pūjākalāpamu. dakṣiṇācāramani, aṃtarmukhulai aṃtaraṃga vastuvicāraṇa cēsi sahasrāra kamalamaṃdu śrīcakramu naikyamu saṃpādiṃci biṃdumaṃḍalamagu dvādaśāṃtamaṃdu ciccaṃdrunitō parā svarūpa vahnini aikyamunu bhāviṃci, aṃdu brahmātmaikyamunu bhāviṃcuṭa samayācāramu”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.