← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాంబః sāṃbaḥ

Original — తెలుగు

స అంబః, అంబయా సహితః - ఉమా సహితః -

(పార్వతీ సమేతుడు) (శివుడు) - అంబయా సహ వర్తతే - ఇతి సాంబః - అంబ జగజ్జననీ, తయా సహితః -

(జగత్తునకు తల్లి అయిన పార్వతితో కలిసియుండువాడు - అర్థనారీశ్వరుడు - అంబ యనగా ప్రకృతి, శివుని శక్తి - సృష్టిలోని ప్రతి వస్తువులోను ప్రకృతి అంశ, భగవంతుని అంశ కలిసియే యున్నవి. అవి ఒకదానినుండి రెండవ దానిని విడదీయలేని విధములో కలిసియున్నవి. అందుచేతనే ఆ ఇద్దరి సం యోగము చేతనే సృష్టి ప్రారంభమై ఇప్పటివఱకు జరుగుచున్నది - ఈ ప్రకృతి పురుష సం యోగమువలననే అప్పటికీ యిప్పటికి సృష్టి జరుగుచున్నది).

Transliteration

sa aṃbaḥ, aṃbayā sahitaḥ - umā sahitaḥ -

(pārvatī samētuḍu) (śivuḍu) - aṃbayā saha vartatē - iti sāṃbaḥ - aṃba jagajjananī, tayā sahitaḥ -

(jagattunaku talli ayina pārvatitō kalisiyuṃḍuvāḍu - arthanārīśvaruḍu - aṃba yanagā prakṛti, śivuni śakti - sṛṣṭilōni prati vastuvulōnu prakṛti aṃśa, bhagavaṃtuni aṃśa kalisiyē yunnavi. avi okadāninuṃḍi reṃḍava dānini viḍadīyalēni vidhamulō kalisiyunnavi. aṃducētanē ā iddari saṃ yōgamu cētanē sṛṣṭi prāraṃbhamai ippaṭivaṟaku jarugucunnadi - ī prakṛti puruṣa saṃ yōgamuvalananē appaṭikī yippaṭiki sṛṣṭi jarugucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.