(రాజ సేవకునివలె ఈశ్వరుని సమీపమందు నివసించుట యను సామీప్యముక్తి సాలోక్యముక్తికంటె శ్రేష్టమైనది.
“తపః శ్రద్ధే యే హ్యపి వసంత్యరణ్యే శాంతా విద్వాంసో ఛైక్ష చర్యం చరంతః |
సూర్య ద్వారేణ తే విరజాః ప్రయాంతి యత్రా మృత స్స పురుషో హ్యవ్యయాత్మా ||“.
(ఊర్ధ్వ రేతస్సు గలవాడు వారి వారి ఆశ్రమములందు ఆశ్రమ ధర్మముల నవలంభించువారు - అర్చిరాది మార్గము మీదుగా బ్రహ్మలోకము చేరి, బ్రహ్మ సమీపమందు ఉండుట సామీప్యముక్తి. దీనిని గుఱించి శ్రుతి ఇట్లు చెప్పుచున్నదు : - ఎవరు అరణ్యమందుండి తపస్సు, శ్రద్ధకలిగిన విద్వాంసులు శాంతులు భిక్షాటనము చేయుచుండువారు సూర్యుని మీదుగ దోషములను (పాపములను) పోగొట్టుకొనినవారై అమృతుడు, పురుషుడు, అవ్యయాత్మా అయిన వాడుండు చోటుకు వెళ్ళుదురు).
(rāja sēvakunivale īśvaruni samīpamaṃdu nivasiṃcuṭa yanu sāmīpyamukti sālōkyamuktikaṃṭe śrēṣṭamainadi.
“tapaḥ śraddhē yē hyapi vasaṃtyaraṇyē śāṃtā vidvāṃsō chaikṣa caryaṃ caraṃtaḥ |
sūrya dvārēṇa tē virajāḥ prayāṃti yatrā mṛta ssa puruṣō hyavyayātmā ||“.
(ūrdhva rētassu galavāḍu vāri vāri āśramamulaṃdu āśrama dharmamula navalaṃbhiṃcuvāru - arcirādi mārgamu mīdugā brahmalōkamu cēri, brahma samīpamaṃdu uṃḍuṭa sāmīpyamukti. dīnini guṟiṃci śruti iṭlu ceppucunnadu : - evaru araṇyamaṃduṃḍi tapassu, śraddhakaligina vidvāṃsulu śāṃtulu bhikṣāṭanamu cēyucuṃḍuvāru sūryuni mīduga dōṣamulanu (pāpamulanu) pōgoṭṭukoninavārai amṛtuḍu, puruṣuḍu, avyayātmā ayina vāḍuṃḍu cōṭuku veḷḷuduru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.