← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమిష్టిరూప శరీరము samiṣṭirūpa śarīramu

Original — తెలుగు

“పంచమహాభూతాలను పంచీకరణము చేయగా, ఒకదానిలో నొకటి కలిసి భూత పంచీకృతకదంబమై పంచ వింశతి తత్వాలున్నూ ఆయెను - ఇది సమిష్టి రూప శరీరం”.

Transliteration

“paṃcamahābhūtālanu paṃcīkaraṇamu cēyagā, okadānilō nokaṭi kalisi bhūta paṃcīkṛtakadaṃbamai paṃca viṃśati tatvālunnū āyenu - idi samiṣṭi rūpa śarīraṃ”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.