← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంజ్ఞానం saṃjñānaṃ

Original — తెలుగు
  1. “సంజ్ఞప్తిః; చేతనభావః” (శ్రీశంకరః)

“యయా వృత్యా చేత ఇత్యుచ్యతే జంతుః సా వృత్తిః సర్వదా సర్వ శరీరవ్యాపినీ సంజ్ఞానం ఇత్యర్థః -” (శ్రీ ఆనందగిరి)

(ఏ వృత్తి కలిగియుండుటవలన జంతువులన్నియు చేతనములని చెప్పబడుచున్నవో అన్ని శరీరములందు ఎల్లపుడు వ్యాపించియుండు ఆశక్తి ‘సంజ్ఞానం’

  1. ఏకత్వేన జ్ఞానం

(సం = ఒకటిగా చేయుట; ఒకటిగా తెలియుట - అందు చేత ప్రపంచములోని సమస్త వస్తువులు కలిసి అన్నీ ఒకటే - భగవంతుడు మాత్రమే - అని తెలియుట).

Transliteration
  1. “saṃjñaptiḥ; cētanabhāvaḥ” (śrīśaṃkaraḥ)

“yayā vṛtyā cēta ityucyatē jaṃtuḥ sā vṛttiḥ sarvadā sarva śarīravyāpinī saṃjñānaṃ ityarthaḥ -” (śrī ānaṃdagiri)

(ē vṛtti kaligiyuṃḍuṭavalana jaṃtuvulanniyu cētanamulani ceppabaḍucunnavō anni śarīramulaṃdu ellapuḍu vyāpiṃciyuṃḍu āśakti ‘saṃjñānaṃ’

  1. ēkatvēna jñānaṃ

(saṃ = okaṭigā cēyuṭa; okaṭigā teliyuṭa - aṃdu cēta prapaṃcamulōni samasta vastuvulu kalisi annī okaṭē - bhagavaṃtuḍu mātramē - ani teliyuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.