“క. - - -
- - -సరోజగర్భుడు దివసాం
తమున దమః విహితపరా
క్రముడై శయనించు, నిద్రగైకొని యంతన్.
సీ. ఆ రాత్రి భువనత్రయము దమః విహితమై భానుచంద్రులతో విలీనమైన
సర్వాత్ముడగు హరి శక్తి రూపంబయి కడగి వెలుగు సంకర్షణాగ్ని
భువన త్రయంబును దవిలి దహింప, నయ్యనల కీలల బొడమిన మహోష్మ
లలమిన, గమలి మహర్లోకవాసులు జనలోకమునకును జనుదురపుడు
తే. విలయ సమయ సముత్కట విపుల చండ
వాత ధూతోర్మి జాల దుర్వార వార్థి
భువనములు ముంచు - - -“. (శ్రీమహాభాగవతము - 3 - 11 - 355)
“ka. - - -
- - -sarōjagarbhuḍu divasāṃ
tamuna damaḥ vihitaparā
kramuḍai śayaniṃcu, nidragaikoni yaṃtan.
sī. ā rātri bhuvanatrayamu damaḥ vihitamai bhānucaṃdrulatō vilīnamaina
sarvātmuḍagu hari śakti rūpaṃbayi kaḍagi velugu saṃkarṣaṇāgni
bhuvana trayaṃbunu davili dahiṃpa, nayyanala kīlala boḍamina mahōṣma
lalamina, gamali maharlōkavāsulu janalōkamunakunu janudurapuḍu
tē. vilaya samaya samutkaṭa vipula caṃḍa
vāta dhūtōrmi jāla durvāra vārthi
bhuvanamulu muṃcu - - -“. (śrīmahābhāgavatamu - 3 - 11 - 355)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.