← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాంఖ్యశాస్త్రము sāṃkhyaśāstramu

Original — తెలుగు

సాంఖ్య శాస్త్రము కపిల ముని చేసినది. ఇందులో ఆరు అధ్యాయములు కలవు. ప్రథమాధ్యాయమందు విషయ నిరూపణము, ద్వితీయాధ్యామందు మహత్తత్త్వాహంకారాదులయిన ప్రథాన కార్యములు - తృతీయాధ్యాయమందు వైరాగ్యము, చతుర్థాధ్యాయమందు విరక్తుల ఆఖ్యాయిక, పంచమాధ్యాయమందు పరపక్ష ఖండనము, షష్టాధ్యాయమందు సకలార్థ సంగ్రహము.

Transliteration

sāṃkhya śāstramu kapila muni cēsinadi. iṃdulō āru adhyāyamulu kalavu. prathamādhyāyamaṃdu viṣaya nirūpaṇamu, dvitīyādhyāmaṃdu mahattattvāhaṃkārādulayina prathāna kāryamulu - tṛtīyādhyāyamaṃdu vairāgyamu, caturthādhyāyamaṃdu viraktula ākhyāyika, paṃcamādhyāyamaṃdu parapakṣa khaṃḍanamu, ṣaṣṭādhyāyamaṃdu sakalārtha saṃgrahamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.