(భగవన్నామము నుచ్ఛరించుట; భగవంతుని స్తోత్రము చేయుట)
(ఇతి విష్ణుపురాణే).
(కృతయుగమున ఘోరముగా తపస్సు చేయుట వలనను, త్రేతాయుగమున యజ్ఞయాగాదులు చేయుటవలనను, ద్వాపరయుగమున భగవంతుని పూజించుటచేతను, కలుగు ఫలము -సంపాదించు ఫలము ఈ కలియుగమున కేశవుని - విష్ణువును - నామసంకీర్తనముచేయుట చేతనే మనుజుడు సంపాదించు కొనుచున్నాడు)
(bhagavannāmamu nucchariṃcuṭa; bhagavaṃtuni stōtramu cēyuṭa)
(iti viṣṇupurāṇē).
(kṛtayugamuna ghōramugā tapassu cēyuṭa valananu, trētāyugamuna yajñayāgādulu cēyuṭavalananu, dvāparayugamuna bhagavaṃtuni pūjiṃcuṭacētanu, kalugu phalamu -saṃpādiṃcu phalamu ī kaliyugamuna kēśavuni - viṣṇuvunu - nāmasaṃkīrtanamucēyuṭa cētanē manujuḍu saṃpādiṃcu konucunnāḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.