(క్రోధమువలన సమ్మోహనము కలుగును)
కార్యాకార్య వివేకస్వాభావః సమ్మోహ ఉద్భవేత్ |
యేనాప్త గురుమిత్రాదీన్యథా కృశ్యతి మూఢధీః |
సమ్మోహాజ్జాయతే తస్మాత్ స్మృతేర్భ్రంశోహ్యనర్థదః ||“. (గీతాభావప్రకాశము - 2 - 613)
(ఈ కార్యము చేయవలసినది, ఇది చేయకూడనిది అను వివేకము లేకపోవుట సమ్మోహము - ఇది క్రోధము వలన జనించును - దీనివలన ఆప్తవాక్యములు, గురువాక్యములు, మిత వాక్యములు పెడచెవిని పెట్టును. అట్టి సమ్మోహము వలన స్మృతి భ్రంశము కలుగును).
(ఇది చేయవలసినది - ఇది చేయరానిది యను నిశ్చయము చేసుకొనుటలో అవివేకము)
(krōdhamuvalana sammōhanamu kalugunu)
kāryākārya vivēkasvābhāvaḥ sammōha udbhavēt |
yēnāpta gurumitrādīnyathā kṛśyati mūḍhadhīḥ |
sammōhājjāyatē tasmāt smṛtērbhraṃśōhyanarthadaḥ ||“. (gītābhāvaprakāśamu - 2 - 613)
(ī kāryamu cēyavalasinadi, idi cēyakūḍanidi anu vivēkamu lēkapōvuṭa sammōhamu - idi krōdhamu valana janiṃcunu - dīnivalana āptavākyamulu, guruvākyamulu, mita vākyamulu peḍacevini peṭṭunu. aṭṭi sammōhamu valana smṛti bhraṃśamu kalugunu).
(idi cēyavalasinadi - idi cēyarānidi yanu niścayamu cēsukonuṭalō avivēkamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.