సంపదః ద్రవ్యాది సమృద్ధేః ఆభాసాః, నతు సత్యాః, చిరకాల స్థాయిత్వా భావాత్.
(ద్రవ్యము మొదలగు సంపదలు లావుగానున్నట్లు అగపడునవి - కాని యదార్థముగా అసత్యములు - చాలాకాలముండనివి, కనుక సత్యములు కావు).
saṃpadaḥ dravyādi samṛddhēḥ ābhāsāḥ, natu satyāḥ, cirakāla sthāyitvā bhāvāt.
(dravyamu modalagu saṃpadalu lāvugānunnaṭlu agapaḍunavi - kāni yadārthamugā asatyamulu - cālākālamuṃḍanivi, kanuka satyamulu kāvu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.