← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంప్రజ్ఞాత సమాధి saṃprajñāta samādhi

Original — తెలుగు
  1. “వితర్క విచారానం దాస్మీతాను గమాత్ సంప్రజ్ఞాతః” (పతంజలి యోగసూత్రములు - 1 - 17)

“ఈశ్వర ప్రణిథానాద్వా” (పతంజలి యోగసూత్రములు - 1 -23)

(వితర్కము - విచారము, ఆనందము, అస్మితా, అనువాటివలన సంప్రజ్ఞాత సమాధి కలుగును).

(ఈశ్వరుని యందు మనోవాకాయకర్మలచే భక్తి కలిగియుండుటవలన, అనన్య భక్తివలన అసంప్రజ్ఞాత సమాధి కలుగును)

  1. “ధ్యేయమగు రూపము మాత్రమే ఆలంబనముగానుండి ఇతరములయిన విషయములను పూర్తిగా వదలిన స్థితి” (తిరుప్పావు)
Transliteration
  1. “vitarka vicārānaṃ dāsmītānu gamāt saṃprajñātaḥ” (pataṃjali yōgasūtramulu - 1 - 17)

“īśvara praṇithānādvā” (pataṃjali yōgasūtramulu - 1 -23)

(vitarkamu - vicāramu, ānaṃdamu, asmitā, anuvāṭivalana saṃprajñāta samādhi kalugunu).

(īśvaruni yaṃdu manōvākāyakarmalacē bhakti kaligiyuṃḍuṭavalana, ananya bhaktivalana asaṃprajñāta samādhi kalugunu)

  1. “dhyēyamagu rūpamu mātramē ālaṃbanamugānuṃḍi itaramulayina viṣayamulanu pūrtigā vadalina sthiti” (tiruppāvu)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.