← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంపూర్ణం saṃpūrṇaṃ

Original — తెలుగు

నిర్గుణం, సగుణాదన్యత్ ఇత్యర్థః -

(సగుణము కానిది, త్రిగుణములతో కూడనిది - త్రిగుణములు - సత్వరజస్తమోగుణములు - లేని స్థితిలోనున్న పరమాత్మయే ప్రపంచమంతటను పూర్తిగా నిండియున్నాడు. నిర్గుణ పరబ్రహ్మయే సృష్టి అంతటా, అన్ని వస్తువులలోను, లోపల పైన, పూర్తిగా నిండియున్నాడు).

Transliteration

nirguṇaṃ, saguṇādanyat ityarthaḥ -

(saguṇamu kānidi, triguṇamulatō kūḍanidi - triguṇamulu - satvarajastamōguṇamulu - lēni sthitilōnunna paramātmayē prapaṃcamaṃtaṭanu pūrtigā niṃḍiyunnāḍu. nirguṇa parabrahmayē sṛṣṭi aṃtaṭā, anni vastuvulalōnu, lōpala paina, pūrtigā niṃḍiyunnāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.