← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంసార మార్గములు saṃsāra mārgamulu

Original — తెలుగు

దేవయాన, పితృయాన జాయస్వ మ్రియస్వ ఇతి త్రివిధాః సంసారమార్గాః –

  1. సూర్యమండలంభిత్వా బ్రహ్మలోక గమనమార్గో దేవయానః పంథాః అర్చిరాది మార్గః ఇతి చ ఉచ్యతే –

  2. చంద్ర మండలం భిత్వా ఇంద్రలోకగమన మార్గః - పితృలోక గమనమార్గః - పితృయాన మార్గః, ధూమాది మార్గః ఇతి చ ఉచ్యతే

  3. పునః పునః జననమరణాది ప్రవాహ కారణీ భూతోమృత్యులోక గమన మార్గో జాయస్య మ్రియస్య ఇతి తృతీయః కష్టో మార్గః - తురీయో మోక్షమార్గస్తు బ్రహజ్ఞానాత్మక ఏవ.

(దేవయానము, పితృయానము, జననమరణములు అను భేదములచేత సంసార మార్గములు మూడు విధములుగా నున్నవి

(1) సూర్యమండలము నుల్లంఘించి బ్రహ్మలోకమునకు పోవు మార్గము దేవయానమార్గము; దానినే అర్చిరాది మార్గము అనియు చెప్పుదురు.

(2) చంద్రమండలమునుల్లంఘించి ఇంద్రలోకమువరకు పోవు మార్గము పితృయానమార్గము. దీనినే ధూమాదిమార్గమందురు

(3) పలుమారు జన్మమృత్యుకారణమైన మృత్యులోకమునకు పోయి వచ్చు మార్గము జన్మ మరణమార్గము - ఈ మూడు సంసారముయొక్క మార్గములు. బ్రహ్మజ్ఞానరూప మార్గమేదికలదో అదియొకటే మోక్షమార్గము -)

Transliteration

dēvayāna, pitṛyāna jāyasva mriyasva iti trividhāḥ saṃsāramārgāḥ –

  1. sūryamaṃḍalaṃbhitvā brahmalōka gamanamārgō dēvayānaḥ paṃthāḥ arcirādi mārgaḥ iti ca ucyatē –

  2. caṃdra maṃḍalaṃ bhitvā iṃdralōkagamana mārgaḥ - pitṛlōka gamanamārgaḥ - pitṛyāna mārgaḥ, dhūmādi mārgaḥ iti ca ucyatē

  3. punaḥ punaḥ jananamaraṇādi pravāha kāraṇī bhūtōmṛtyulōka gamana mārgō jāyasya mriyasya iti tṛtīyaḥ kaṣṭō mārgaḥ - turīyō mōkṣamārgastu brahajñānātmaka ēva.

(dēvayānamu, pitṛyānamu, jananamaraṇamulu anu bhēdamulacēta saṃsāra mārgamulu mūḍu vidhamulugā nunnavi

(1) sūryamaṃḍalamu nullaṃghiṃci brahmalōkamunaku pōvu mārgamu dēvayānamārgamu; dāninē arcirādi mārgamu aniyu ceppuduru.

(2) caṃdramaṃḍalamunullaṃghiṃci iṃdralōkamuvaraku pōvu mārgamu pitṛyānamārgamu. dīninē dhūmādimārgamaṃduru

(3) palumāru janmamṛtyukāraṇamaina mṛtyulōkamunaku pōyi vaccu mārgamu janma maraṇamārgamu - ī mūḍu saṃsāramuyokka mārgamulu. brahmajñānarūpa mārgamēdikaladō adiyokaṭē mōkṣamārgamu -)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.