← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంశయజ్ఞానము saṃśayajñānamu

Original — తెలుగు
  1. కనుచీకటిలో కనబడుచున్న త్రాడును చూచి అది రజ్జువా, లేక, సర్పమా అను వృత్తి సంశయ జ్ఞానము - స్థాణువును చూచి యిది స్థాణువా, చోరుడా అని కలిగిన జ్ఞానము సంశయ జ్ఞానము -

  2. “ఆత్మా కర్తృత్వాది ధర్మోపేతః, తద్రహితో తోవా ఈత్యాది కం సంశయ జ్ఞానం”.

(ఆత్మకర్తృత్వము మొదలగు ధర్మములుకలదియా, కాదా యను మొదలగునది సంశయ జ్ఞానము).

Transliteration
  1. kanucīkaṭilō kanabaḍucunna trāḍunu cūci adi rajjuvā, lēka, sarpamā anu vṛtti saṃśaya jñānamu - sthāṇuvunu cūci yidi sthāṇuvā, cōruḍā ani kaligina jñānamu saṃśaya jñānamu -

  2. “ātmā kartṛtvādi dharmōpētaḥ, tadrahitō tōvā ītyādi kaṃ saṃśaya jñānaṃ”.

(ātmakartṛtvamu modalagu dharmamulukaladiyā, kādā yanu modalagunadi saṃśaya jñānamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.