(యోగులకు, సిద్ధులకు కలుగు సంపూర్ణ సిద్ధి).
(సంపూర్ణ సిద్ధి - యోగులకు సిద్ధులకు కలుగు అణిమ మొదలగు ఐశ్వర్యప్రాప్తి).
(యోగము పూర్తిగా సిద్ధించుట)
(పరమపదప్రాప్తి - మోక్షము సిద్ధించుట)
(శ్రవణమననములచేత సాధించుట జ్ఞాననిష్ట)
ధీ శుద్ధి (చిత్త శుద్ధి)
ఫలము, ఫలించుట, ఈడేరుట.
“శ్లో ||. కర్మణైవా హి సంసిద్ధిమాస్థితా జనకాదయః |”. (శ్రీమద్భగవద్గీత - 3 - 21)
శ్రుతి స్మృతి ప్రసిద్ధాయే క్షత్రియా జనకాదయః |
ముముక్షవో వా విద్వాంసః స్వధర్మే ణస హైవతే |
శుద్ధిం జ్ఞాన నిష్టాం వా ప్రాప్తా సత్యాగతో యతః ||. (గీతాభావప్రకాశము - 3 - 138, 139)
(జనకుడు మొదలగు క్షత్రియులు శ్రుతిలోను, స్మృతులలోను ప్రసిద్ధి పొందియున్నారు. వారు మోక్షము కోరువారైనను స్వధర్మమైన క్షత్రియ ధర్మమును పాటించుచు సంసిద్ధిని పొందిరి - త్యాగము చేసికాదు, రాజ్యము వదలి, సన్యసించి కాదు. అందుచేత సంసారములో నుండి స్వధర్మమును నెఱవేఱ్చుచు సంసిద్ధిని పొంద వచ్చును)
స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు |
యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం |
స్వకర్మణా తమ్యర్బ్య సిద్ధిం విందతి మానవః |
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం |
అసక్త బుద్ధిః సర్వత్ర జితాత్మా విగత స్పృహః |
నైష్కర్న్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి |“. (శ్రీమద్భగవద్గీత - 18 - 45 to 49)
(స్వధర్మము చేయుటలో నిష్ఠగలవాడు సంసిద్ధి నెట్లు పొందగలుగునో చెప్పెదను - ఈ సమస్త భూతములు ఎవరివలన పుట్టినవో, ఎవడు ప్రపంచమంతటిలోను పూర్తిగా వ్యాపించియున్నాడో, అట్టివాడగు భగవంతుని తన కర్మచేత - స్వధర్మమును పాటించుటచేత - అర్చించి - పూజచేసి - సంసిద్ధిని పొందును - పరధర్మముకన్న బాగాచేసిన స్వధర్మమే శ్రేయస్కరము - తన స్వభావమునకు తగిన కర్మ చేయుటవలన దోషము లేదు - కర్మలను చేయునపుడు వాటియంది ఆసక్తి లేక మనో నిగ్రహము కలవాడై, దేనియందును స్పృహ లేనివాడై, వీటిని వదలి వేసినవాడు. ఉత్కృష్టమైన నైష్కర్మ్యసిద్ధిని - ఏ కర్మను చేయకయుండుటయను సిద్ధిని - మోక్షమును పొందును)
నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః ||” (శ్రీమద్భగవద్గీత - 8 - 15)
(శాశ్వతముకానిదిన్నీ, దుఃఖమునకాలయమైనదిన్నీ అయిన పునర్జన్మ - మరల పుట్టుట - నన్ను పొందినవారికి (నన్ను ఆశ్రయించినవారికి - ఉత్కృష్టమైన సంసిద్ధిని పొందినవారగుటచేత కలుగదు).
(అన్నింటికంటెను ఉత్కృష్టమైనది మోక్షము - అను పేరుగలది యగు.సంసిద్ధిని పొందినవారు).
కుర్యాదన్యద్వా న కుర్యాత్, మైత్రో, బ్రాహ్మణ ఉచ్యతే ||“. (మనుః)
(బ్రాహ్మణుడు ఇతర కర్మలను చేసినను చేయకపోయినను కేవలము జపము చేయుటచేతనే సంసిద్ధిని - పూర్ణమైన సిద్ధిని పొందుచున్నాడు).
(సమీచీన సిద్ధి, మోక్షము, చతుర్విధపురుషార్థములలో - ధర్మాధర్మ మోక్షములలో నాలుగవది).,
(yōgulaku, siddhulaku kalugu saṃpūrṇa siddhi).
(saṃpūrṇa siddhi - yōgulaku siddhulaku kalugu aṇima modalagu aiśvaryaprāpti).
(yōgamu pūrtigā siddhiṃcuṭa)
(paramapadaprāpti - mōkṣamu siddhiṃcuṭa)
(śravaṇamananamulacēta sādhiṃcuṭa jñānaniṣṭa)
dhī śuddhi (citta śuddhi)
phalamu, phaliṃcuṭa, īḍēruṭa.
“ślō ||. karmaṇaivā hi saṃsiddhimāsthitā janakādayaḥ |”. (śrīmadbhagavadgīta - 3 - 21)
śruti smṛti prasiddhāyē kṣatriyā janakādayaḥ |
mumukṣavō vā vidvāṃsaḥ svadharmē ṇasa haivatē |
śuddhiṃ jñāna niṣṭāṃ vā prāptā satyāgatō yataḥ ||. (gītābhāvaprakāśamu - 3 - 138, 139)
(janakuḍu modalagu kṣatriyulu śrutilōnu, smṛtulalōnu prasiddhi poṃdiyunnāru. vāru mōkṣamu kōruvārainanu svadharmamaina kṣatriya dharmamunu pāṭiṃcucu saṃsiddhini poṃdiri - tyāgamu cēsikādu, rājyamu vadali, sanyasiṃci kādu. aṃducēta saṃsāramulō nuṃḍi svadharmamunu neṟavēṟcucu saṃsiddhini poṃda vaccunu)
svakarmanirataḥ siddhiṃ yathā viṃdati tacchṛṇu |
yataḥ pravṛttirbhūtānāṃ yēna sarvamidaṃ tataṃ |
svakarmaṇā tamyarbya siddhiṃ viṃdati mānavaḥ |
śrēyān svadharmō viguṇaḥ paradharmātsvanuṣṭhitāt |
svabhāva niyataṃ karma kurvannāpnōti kilbiṣaṃ |
asakta buddhiḥ sarvatra jitātmā vigata spṛhaḥ |
naiṣkarnya siddhiṃ paramāṃ sanyāsēnādhigaccati |“. (śrīmadbhagavadgīta - 18 - 45 to 49)
(svadharmamu cēyuṭalō niṣṭhagalavāḍu saṃsiddhi neṭlu poṃdagalugunō ceppedanu - ī samasta bhūtamulu evarivalana puṭṭinavō, evaḍu prapaṃcamaṃtaṭilōnu pūrtigā vyāpiṃciyunnāḍō, aṭṭivāḍagu bhagavaṃtuni tana karmacēta - svadharmamunu pāṭiṃcuṭacēta - arciṃci - pūjacēsi - saṃsiddhini poṃdunu - paradharmamukanna bāgācēsina svadharmamē śrēyaskaramu - tana svabhāvamunaku tagina karma cēyuṭavalana dōṣamu lēdu - karmalanu cēyunapuḍu vāṭiyaṃdi āsakti lēka manō nigrahamu kalavāḍai, dēniyaṃdunu spṛha lēnivāḍai, vīṭini vadali vēsinavāḍu. utkṛṣṭamaina naiṣkarmyasiddhini - ē karmanu cēyakayuṃḍuṭayanu siddhini - mōkṣamunu poṃdunu)
nāpnuvaṃti mahātmānaḥ saṃsiddhiṃ paramāṃ gatāḥ ||” (śrīmadbhagavadgīta - 8 - 15)
(śāśvatamukānidinnī, duḥkhamunakālayamainadinnī ayina punarjanma - marala puṭṭuṭa - nannu poṃdinavāriki (nannu āśrayiṃcinavāriki - utkṛṣṭamaina saṃsiddhini poṃdinavāraguṭacēta kalugadu).
(anniṃṭikaṃṭenu utkṛṣṭamainadi mōkṣamu - anu pērugaladi yagu.saṃsiddhini poṃdinavāru).
kuryādanyadvā na kuryāt, maitrō, brāhmaṇa ucyatē ||“. (manuḥ)
(brāhmaṇuḍu itara karmalanu cēsinanu cēyakapōyinanu kēvalamu japamu cēyuṭacētanē saṃsiddhini - pūrṇamaina siddhini poṃducunnāḍu).
(samīcīna siddhi, mōkṣamu, caturvidhapuruṣārthamulalō - dharmādharma mōkṣamulalō nālugavadi).,
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.