ప్రద్యుమ్నాయాని రుద్ధాయ నమః సంకర్షణాయ చ |
ఇతి మూర్త్యాభిదానేన మంత్రమూర్తిమ మూర్తికం |
యజతే యజ్ఞ పురుషం సమ్యద్దర్శనః పుమాన్ ||“. (శ్రీమద్భాగవతం - 1- 5 - 37, 38)
పై శ్లోకమునకు శ్రీమదాంధ్రమహాభాగవతములో ఈ క్రింద విధముగా ఆంధ్రీకరణము చేయబడినది : -
“వ. ప్రణవ పూర్వకంబులుగా వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణానిరుద్ధ మూర్తినామంబులు నాలుగు భక్తిం బలికి, నమస్కారంబు సేసి మంత్ర మూర్తియు, మూర్తి శూన్యుండు నయిన యజ్ఞ పురుషుం బూజించు పురుషుండు సమ్యగ్దర్శనుండగు” - (1 - 5 - 73)
(బాగుగా భగవంతుని గుఱించి విచారము చేయువాడు - ఆత్మజ్ఞానము కలవాడు, ఆత్మను దర్శించినవాడు - బ్రహ్మ సాక్షాత్కారము పొందినవాడు -
(కర్మ ఫలము నపేక్షింపక కర్మను చేయుటవలన కలిగిన భక్తిరూపమైన సమీచీన జ్ఞానము కలవాడు).
pradyumnāyāni ruddhāya namaḥ saṃkarṣaṇāya ca |
iti mūrtyābhidānēna maṃtramūrtima mūrtikaṃ |
yajatē yajña puruṣaṃ samyaddarśanaḥ pumān ||“. (śrīmadbhāgavataṃ - 1- 5 - 37, 38)
pai ślōkamunaku śrīmadāṃdhramahābhāgavatamulō ī kriṃda vidhamugā āṃdhrīkaraṇamu cēyabaḍinadi : -
“va. praṇava pūrvakaṃbulugā vāsudēva, pradyumna, saṃkarṣaṇāniruddha mūrtināmaṃbulu nālugu bhaktiṃ baliki, namaskāraṃbu sēsi maṃtra mūrtiyu, mūrti śūnyuṃḍu nayina yajña puruṣuṃ būjiṃcu puruṣuṃḍu samyagdarśanuṃḍagu” - (1 - 5 - 73)
(bāgugā bhagavaṃtuni guṟiṃci vicāramu cēyuvāḍu - ātmajñānamu kalavāḍu, ātmanu darśiṃcinavāḍu - brahma sākṣātkāramu poṃdinavāḍu -
(karma phalamu napēkṣiṃpaka karmanu cēyuṭavalana kaligina bhaktirūpamaina samīcīna jñānamu kalavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.