నర్థ్యి జేయుచు ‘అన’ ఊని పల్కుటయు నది కారణంబుగ సనాఖ్యులను గల స
నందన, సనక, సనత్కుమార సనత్సు జాతులు నల్వురు సంభవించి
మానస పుత్రులై మహి నుతికెక్కిరి; పోయిన కల్పాంతమున నశించి
తే. నట్టి యాత్మీయ తత్వంబు పుట్టజేసి
సంప్రదాయక భంగిని జగతినెల్ల
గలుగ జేసిరి యవ్విష్ణుకళల దనరి
నలువురయును నొక్కడ నయ చరిత్ర”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 123)
narthyi jēyucu ‘ana’ ūni palkuṭayu nadi kāraṇaṃbuga sanākhyulanu gala sa
naṃdana, sanaka, sanatkumāra sanatsu jātulu nalvuru saṃbhaviṃci
mānasa putrulai mahi nutikekkiri; pōyina kalpāṃtamuna naśiṃci
tē. naṭṭi yātmīya tatvaṃbu puṭṭajēsi
saṃpradāyaka bhaṃgini jagatinella
galuga jēsiri yavviṣṇukaḷala danari
naluvurayunu nokkaḍa naya caritra”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 123)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.