“వ. - - - బదరికాశ్రమమున తపోనిరతుండయి యున్న నారద మునివలన వింటిని. అని సెప్పెద. ఇది సకల వర్ణములకు సత్యంబును, దయయును, ఉపావాసాది తపంబును, శైచంబును, సైరణయు (ఓర్పు), సద సర్వివేకంబును, మహా నియంబును, బహిరింద్రియంబును, హింస లేమియును, బ్రహ్మచర్యంబును, దానంబును, యధోచిత జపంబును, సంతోషంబును, మార్థవంబును, సమదర్శనంబును, మహాజన సేవయు, గ్రామ్యంబులయిన (తుచ్ఛములైన) కోరికలు మానుటయు, నిష్ఫల క్రియలు విడుచుటయును, మితభాషిత్వమును, దేహంబుకాని తన్ను వెదకికొనుటయు, అన్నోదకంబులు ప్రాణులకు పంచి యిచ్చుటయు, ప్రాణులను దేవతా బుద్ధియు, ఆత్మబుద్ధింజేయుటయు, శ్రీనారాయణ చరణ, స్మరణ, కీర్తన, శ్రవణ, సేవార్చన నమస్కార దాస్యాత్మ సమర్పణ సఖ్యంబులనియెడి శ్రింశల్లక్షణంబులు గలుగవలయు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 11 - 409)
“యేచ వేద విదో విప్రాః యే చాద్యాత్మవిజో జనాః |
తే వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం ||“.
(వేదమును తెలిసిన బ్రాహ్మణులు, ఆధ్యాత్మమును తెలిసిన జనులు శ్రీకృష్ణుడు సనాతన ధర్మము అని చెప్పుచున్నారు)
(ధర్మము అనగా ఉపాయము - భగవంతుని పొందుటకు ఉపాయములగు కర్మ, జ్ఞాన భక్తులు ఎల్లపుడు ఉండునవికావు. ఎల్లపుడు మనలను వదలక మన్లోనే - మనతోనే యుండునది భగవంతుడు - అందుచేత అతడే ఉపాయము - సనాతన ధర్మము - భగవంతుడు ధర్మమూర్తి, ధర్మ రూపుడు - మొదతనుండు ఉన్నవాడు కనుక సనాతన ధర్మము).
బెనిమిటులన్ భజించుటలు, బెద్దలు చెప్పుచునుందురెల్లడన్. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 984)
“va. - - - badarikāśramamuna tapōniratuṃḍayi yunna nārada munivalana viṃṭini. ani seppeda. idi sakala varṇamulaku satyaṃbunu, dayayunu, upāvāsādi tapaṃbunu, śaicaṃbunu, sairaṇayu (ōrpu), sada sarvivēkaṃbunu, mahā niyaṃbunu, bahiriṃdriyaṃbunu, hiṃsa lēmiyunu, brahmacaryaṃbunu, dānaṃbunu, yadhōcita japaṃbunu, saṃtōṣaṃbunu, mārthavaṃbunu, samadarśanaṃbunu, mahājana sēvayu, grāmyaṃbulayina (tucchamulaina) kōrikalu mānuṭayu, niṣphala kriyalu viḍucuṭayunu, mitabhāṣitvamunu, dēhaṃbukāni tannu vedakikonuṭayu, annōdakaṃbulu prāṇulaku paṃci yiccuṭayu, prāṇulanu dēvatā buddhiyu, ātmabuddhiṃjēyuṭayu, śrīnārāyaṇa caraṇa, smaraṇa, kīrtana, śravaṇa, sēvārcana namaskāra dāsyātma samarpaṇa sakhyaṃbulaniyeḍi śriṃśallakṣaṇaṃbulu galugavalayu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 11 - 409)
“yēca vēda vidō viprāḥ yē cādyātmavijō janāḥ |
tē vadaṃti mahātmānaṃ kṛṣṇaṃ dharmaṃ sanātanaṃ ||“.
(vēdamunu telisina brāhmaṇulu, ādhyātmamunu telisina janulu śrīkṛṣṇuḍu sanātana dharmamu ani ceppucunnāru)
(dharmamu anagā upāyamu - bhagavaṃtuni poṃduṭaku upāyamulagu karma, jñāna bhaktulu ellapuḍu uṃḍunavikāvu. ellapuḍu manalanu vadalaka manlōnē - manatōnē yuṃḍunadi bhagavaṃtuḍu - aṃducēta ataḍē upāyamu - sanātana dharmamu - bhagavaṃtuḍu dharmamūrti, dharma rūpuḍu - modatanuṃḍu unnavāḍu kanuka sanātana dharmamu).
benimiṭulan bhajiṃcuṭalu, beddalu ceppucunuṃdurellaḍan. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 984)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.