(నాశములేనిది కనుక చిరంతనము, చాలాకాలమునుండునది).
శశ్వత్సిద్ధం = (శాశ్వతముగా నుండునది).
పురాణం, చిరంతనం, స కారణాత్ కుతశ్చిత్ నిష్పన్నో అనుభవః ఇత్యర్థః -
(పూర్వకాలమునుండి ఉండునది, చిరకాలమునుండు యున్నది - ఏ కారణవస్తువునుండి అయినను పుట్టినది కాదు - అరికొత్తది - ఎప్పుడునూ కొత్తదిగనే యుండునది).-
సదా అస్తిత్వ యుక్తః - (ఎల్లపుడు ఉండునది)
అచలత్వాత్, స్థిరత్వాత్ సనాతనః -
(కదలకుండ నుండునదగుటచేతను, స్థిరముగా నుండునదగుటచేతను సనాతనము)
(ఆదిలేని పురుషుడు, జన్మలేని పురుషుడు - ప్రకృతియను పురమందు శయనించు మొదటి పురుషుడు)
(జననమరణములు లేనివాడగుటచేత నిత్యుడు - మూడుకాలములందుండువాడు).
(ఎల్లకాలములందు ఒకే రూపము గలవాడు - ఒకే రీతిగా నుండువాడు - మార్పులు లేనివాడు - ” సదైకరసః“.
(నీవు చిరకాలమునుండి యున్న పురుషుడవు; ఆది పురుషుడవు; పురాణపురుషుడవు - అని నా అభిప్రాయము).
(‘సన’ అనగా నిరంతరము - ఎల్లపుడు - అని అర్థము - అనగా దేశమువలనకాని, కాలమువలనకాని, పరిచ్ఛేదము లేకుండుత - ఇతరుల అభిప్రాయములో - పరమాణువులకు కాలము వలన పరిచ్ఛేదము లేకపోయినను దేశపరిచ్ఛేదము కలదు. ఆకాశమునకు కాలపరిచ్ఛేదము, దేశపరిచ్ఛేదము లేకపొయినను వస్తు పరిచ్ఛేదము కలదు - అది మూడు విధములు - సజాతీయ, విజాతీయ, స్వగత భేదరూపము గలది - చెట్టుకు ఆకులు, పువ్వులు, ఫలములు మొదలగునవి తనలోనే భేదము (స్వగత భేదము) న్నూ, ఇంకొక చెట్టుకు తనకు భేదము - స్వజాతీయ భేదము - ఉన్నట్లునూ, తనకు ఱాయికిన్నీ భేదమున్నట్లు (విజాతీయ భేదమున్నట్లు - సనా అనగా, నిరంతరము త్రివిధ పరిచ్ఛేదము లేకుండనుండునది కనుక సనాతనము - అందుచేత జననము మొదలగునవి లేనిది).
(జననమరణములు లేనిది, దేవుడు, తనంతటతానే కలిగినవాడు, పూర్వమునుండి యుండినవాడు).
(ప్రకృతికి సంబంధించిన పురుషుని వలన కలిగినది కాదుకనుక ప్రవాహరూపముగా నుండునది యగుటచేత నిత్యమైనది).
(ఒకదాని వెనుక నొకటిగా ఎడతెగక వచ్చుచున్నది).
(చాలాకాలమునాటిది, ఒక కారణవస్తువునుండి పుట్టినది కాదు - కలిగినదికాదు, కార్యవస్తువు కాదు. అందుచేత క్రొత్తదికాదు కనుక చిరంతనము - “న తస్య కశ్చి జ్జనతా న చాధిపః” (ఈ ఆత్మకు కారణమైనది - ఈ ఆత్మను పుట్టించినది లేదు - దానికి అధిపతి లేడు -) అని శ్రుతి చెప్పుచున్నది. అందుచేత ఆత్మ సనాతనము-)
(ఎల్లపుడు దేశకాల వస్తు పరిచ్ఛేదములు అను త్రివిధ పరిచ్ఛేదము లేనివాడు కనుక సనాతనుడు) (చూడుము - 10).
(nāśamulēnidi kanuka ciraṃtanamu, cālākālamunuṃḍunadi).
śaśvatsiddhaṃ = (śāśvatamugā nuṃḍunadi).
purāṇaṃ, ciraṃtanaṃ, sa kāraṇāt kutaścit niṣpannō anubhavaḥ ityarthaḥ -
(pūrvakālamunuṃḍi uṃḍunadi, cirakālamunuṃḍu yunnadi - ē kāraṇavastuvunuṃḍi ayinanu puṭṭinadi kādu - arikottadi - eppuḍunū kottadiganē yuṃḍunadi).-
sadā astitva yuktaḥ - (ellapuḍu uṃḍunadi)
acalatvāt, sthiratvāt sanātanaḥ -
(kadalakuṃḍa nuṃḍunadaguṭacētanu, sthiramugā nuṃḍunadaguṭacētanu sanātanamu)
(ādilēni puruṣuḍu, janmalēni puruṣuḍu - prakṛtiyanu puramaṃdu śayaniṃcu modaṭi puruṣuḍu)
(jananamaraṇamulu lēnivāḍaguṭacēta nityuḍu - mūḍukālamulaṃduṃḍuvāḍu).
(ellakālamulaṃdu okē rūpamu galavāḍu - okē rītigā nuṃḍuvāḍu - mārpulu lēnivāḍu - ” sadaikarasaḥ”.
(nīvu cirakālamunuṃḍi yunna puruṣuḍavu; ādi puruṣuḍavu; purāṇapuruṣuḍavu - ani nā abhiprāyamu).
(‘sana’ anagā niraṃtaramu - ellapuḍu - ani arthamu - anagā dēśamuvalanakāni, kālamuvalanakāni, paricchēdamu lēkuṃḍuta - itarula abhiprāyamulō - paramāṇuvulaku kālamu valana paricchēdamu lēkapōyinanu dēśaparicchēdamu kaladu. ākāśamunaku kālaparicchēdamu, dēśaparicchēdamu lēkapoyinanu vastu paricchēdamu kaladu - adi mūḍu vidhamulu - sajātīya, vijātīya, svagata bhēdarūpamu galadi - ceṭṭuku ākulu, puvvulu, phalamulu modalagunavi tanalōnē bhēdamu (svagata bhēdamu) nnū, iṃkoka ceṭṭuku tanaku bhēdamu - svajātīya bhēdamu - unnaṭlunū, tanaku ṟāyikinnī bhēdamunnaṭlu (vijātīya bhēdamunnaṭlu - sanā anagā, niraṃtaramu trividha paricchēdamu lēkuṃḍanuṃḍunadi kanuka sanātanamu - aṃducēta jananamu modalagunavi lēnidi).
(jananamaraṇamulu lēnidi, dēvuḍu, tanaṃtaṭatānē kaliginavāḍu, pūrvamunuṃḍi yuṃḍinavāḍu).
(prakṛtiki saṃbaṃdhiṃcina puruṣuni valana kaliginadi kādukanuka pravāharūpamugā nuṃḍunadi yaguṭacēta nityamainadi).
(okadāni venuka nokaṭigā eḍategaka vaccucunnadi).
(cālākālamunāṭidi, oka kāraṇavastuvunuṃḍi puṭṭinadi kādu - kaliginadikādu, kāryavastuvu kādu. aṃducēta krottadikādu kanuka ciraṃtanamu - “na tasya kaści jjanatā na cādhipaḥ” (ī ātmaku kāraṇamainadi - ī ātmanu puṭṭiṃcinadi lēdu - dāniki adhipati lēḍu -) ani śruti ceppucunnadi. aṃducēta ātma sanātanamu-)
(ellapuḍu dēśakāla vastu paricchēdamulu anu trividha paricchēdamu lēnivāḍu kanuka sanātanuḍu) (cūḍumu - 10).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.