← Back to స · Booklets 51–60 (digitized file 6)

సన్మార్గము sanmārgamu

Original — తెలుగు
  1. మంచిమార్గము -

  2. సతాం మహర్షీణాం సత్పురుషాణాం మార్గః ఆచారః.

(మహర్షులు, సత్పురుషులు, పోయి చూపిన మార్గము, ఆచారము).

  1. శ్రుతి స్మృతి భోధితాచారః

(శ్రుతులలోను, స్మృతులలోను బోధింపబడిన ఆచారము, నడవడి, మార్గము).

  1. సతః బ్రహ్మణః మార్గః -

(బ్రహ్మను చేరుటకు మార్గము - బ్రహ్మను గుఱించి అయిన విచారము - రాజమార్గము).

  1. సతాం స్వతః ప్రమాణభూతానాం అప్రామాణ్య కారణ రహితానాం వేదానాం మార్గం - బ్రహ్మ పరత్వం -

(స్వయముగా ప్రమాణమైనవిన్నీ, అప్రామాణ్య విషయములు లేనివిన్నీ అయిన వేదములలో చెప్పబడిన మార్గము - అనగా, పరబ్రహ్మ గుఱించి చెప్పెడి మార్గము).

  1. “‘ఓం తత్సత్’ ఇతి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః” అని చెప్పిన ప్రకారము ‘సత్’ అనగా పరబ్రహ్మ, - అందుచేత బ్రహ్మను గుఱించి మార్గము - బ్రహ్మగుఱించి విచారము - బ్రహ్మ ఎవరు? ఎటువంటివాడు, ఏమి చేయుచుండును? అతనిని ఎట్లు పొందనగును? అని తర్జన భర్జనతో కూడిన ఆలోచన).
Transliteration
  1. maṃcimārgamu -

  2. satāṃ maharṣīṇāṃ satpuruṣāṇāṃ mārgaḥ ācāraḥ.

(maharṣulu, satpuruṣulu, pōyi cūpina mārgamu, ācāramu).

  1. śruti smṛti bhōdhitācāraḥ

(śrutulalōnu, smṛtulalōnu bōdhiṃpabaḍina ācāramu, naḍavaḍi, mārgamu).

  1. sataḥ brahmaṇaḥ mārgaḥ -

(brahmanu cēruṭaku mārgamu - brahmanu guṟiṃci ayina vicāramu - rājamārgamu).

  1. satāṃ svataḥ pramāṇabhūtānāṃ aprāmāṇya kāraṇa rahitānāṃ vēdānāṃ mārgaṃ - brahma paratvaṃ -

(svayamugā pramāṇamainavinnī, aprāmāṇya viṣayamulu lēnivinnī ayina vēdamulalō ceppabaḍina mārgamu - anagā, parabrahma guṟiṃci ceppeḍi mārgamu).

  1. “‘ōṃ tatsat’ iti nirdēśō brahmaṇastrividhaḥ smṛtaḥ” ani ceppina prakāramu ‘sat’ anagā parabrahma, - aṃducēta brahmanu guṟiṃci mārgamu - brahmaguṟiṃci vicāramu - brahma evaru? eṭuvaṃṭivāḍu, ēmi cēyucuṃḍunu? atanini eṭlu poṃdanagunu? ani tarjana bharjanatō kūḍina ālōcana).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.