← Back to ష · Booklets 51–60 (digitized file 6)

షణ్ణవతి తత్వాని ṣaṇṇavati tatvāni

Original — తెలుగు

సాంఖ్య పరిగృహీత షణ్ణవతి - తత్వాని, శైవ పరిగృహీత షట్ త్రింశత్ తత్వే అంతర్భవంతి తానిచ వేదాంత్యేకదేశపరిగృహీత చతుర్వింశతి తత్వేషు అంతర్భవంతు - పునస్తాన్యపి స్వాతిరిక్త మాయైకతత్వే అంతర్భవంతి - సర్వస్యమాయా కార్యత్వాత్. స్వాతిరిక్త మాయా తత్వస్య నిష్ప్రయోగికాభావ రూపతయా నిష్ప్రతియోగిక బ్రహ్మతత్వ మాత్రమవ శిష్యతే - ఇతి సర్వ వేదాంత సిద్ధింతార్థః.

(సాంఖ్యమతము ప్రకారము షణ్ణవతి తత్వములు, శైవ సిద్ధాంతములోని 36 తత్వములలో నిమిడి యున్నవి. ఈ శైవ సిద్ధాంతము ప్రకారము ఉన్న షట్త్రింశతి తత్వములు వేదాంతుల సిద్ధాంతము ప్రకారములోనున్న 24 తత్వములలో నిమిడియున్నవి. ఈ వేదాంతుల 24 తత్వములు ఒకటే అయిన మాయాతత్వములో నిమిడియున్నవి. ఇవి యన్నియు మాయాకార్యములే కనుక - మాయా తత్వములోనుండి పుట్టినవే కనుక ఇదే బ్రహ్మతత్వము - ఇదే మొదటనున్నది. దానిలోనుండి తత్వములు పుట్టు పెరిగి మహా ప్రళయానంతరము ఇదియే మిగిలియున్న తత్వము - ఆదిశేషువు - ఆది + శేషము)

Transliteration

sāṃkhya parigṛhīta ṣaṇṇavati - tatvāni, śaiva parigṛhīta ṣaṭ triṃśat tatvē aṃtarbhavaṃti tānica vēdāṃtyēkadēśaparigṛhīta caturviṃśati tatvēṣu aṃtarbhavaṃtu - punastānyapi svātirikta māyaikatatvē aṃtarbhavaṃti - sarvasyamāyā kāryatvāt. svātirikta māyā tatvasya niṣprayōgikābhāva rūpatayā niṣpratiyōgika brahmatatva mātramava śiṣyatē - iti sarva vēdāṃta siddhiṃtārthaḥ.

(sāṃkhyamatamu prakāramu ṣaṇṇavati tatvamulu, śaiva siddhāṃtamulōni 36 tatvamulalō nimiḍi yunnavi. ī śaiva siddhāṃtamu prakāramu unna ṣaṭtriṃśati tatvamulu vēdāṃtula siddhāṃtamu prakāramulōnunna 24 tatvamulalō nimiḍiyunnavi. ī vēdāṃtula 24 tatvamulu okaṭē ayina māyātatvamulō nimiḍiyunnavi. ivi yanniyu māyākāryamulē kanuka - māyā tatvamulōnuṃḍi puṭṭinavē kanuka idē brahmatatvamu - idē modaṭanunnadi. dānilōnuṃḍi tatvamulu puṭṭu perigi mahā praḷayānaṃtaramu idiyē migiliyunna tatvamu - ādiśēṣuvu - ādi + śēṣamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.