← Back to స · Booklets 51–60 (digitized file 6)

సన్నిధానము sannidhānamu

Original — తెలుగు
  1. పరిచర్యార్థం సమీప స్థితిః -

(సేవించుటకై సమీపము చేరియుండుట)

  1. సమ్యక్ నిధనం వినాశహేతుః ఇత్యర్థః -

(మంచి వినాశము, వినాశహేతువు)

  1. ప్రళయే సమ్యక్ నిధీయతే అస్మిన్ ప్రపంచః ఇతి సన్నిధానం; లయస్థానం ఇతివా -

(ప్రళయకాలమందు ఈ ప్రపంచమంతయు దీనిలో అణగిపోయి యుండుట - ప్రపంచమంతటికి లయస్థానము).

  1. సామీప్యం (ఒకరీతి మోక్షము)
Transliteration
  1. paricaryārthaṃ samīpa sthitiḥ -

(sēviṃcuṭakai samīpamu cēriyuṃḍuṭa)

  1. samyak nidhanaṃ vināśahētuḥ ityarthaḥ -

(maṃci vināśamu, vināśahētuvu)

  1. praḷayē samyak nidhīyatē asmin prapaṃcaḥ iti sannidhānaṃ; layasthānaṃ itivā -

(praḷayakālamaṃdu ī prapaṃcamaṃtayu dīnilō aṇagipōyi yuṃḍuṭa - prapaṃcamaṃtaṭiki layasthānamu).

  1. sāmīpyaṃ (okarīti mōkṣamu)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.