← Back to స · Booklets 51–60 (digitized file 6)

సన్యాస వృత్తులు sanyāsa vṛttulu

Original — తెలుగు
  1. చత్వారః - కుటీచకః, స్వాశ్రమకర్మ ప్రథానః

  2. బహూదః కర్మోపసర్జనీ కృత్య జ్ఞాన ప్రథానః

  3. హలసో జ్ఞానాభ్యాస నిష్ఠః

  4. నిష్క్రియః ప్రాప్త తత్వః

“వ. - - -స్వాశ్రమ విహిత కర్మంబులం బ్రధానుండగు కుటీచకుండును, గర్మంబుపసర్జనంబుసేసి జ్ఞాన ప్రధానుండయిన బహుదుండును, గేవల జ్ఞానాభ్యాస నిష్ఠుడగు హంసుండును, ప్రాప్తంబైన పరబ్రహ్మతత్వంబుగల నిష్క్రియుండును అను సన్యాసి చతుర్విధవృత్తులును - -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 12 - 388)

Transliteration
  1. catvāraḥ - kuṭīcakaḥ, svāśramakarma prathānaḥ

  2. bahūdaḥ karmōpasarjanī kṛtya jñāna prathānaḥ

  3. halasō jñānābhyāsa niṣṭhaḥ

  4. niṣkriyaḥ prāpta tatvaḥ

“va. - - -svāśrama vihita karmaṃbulaṃ bradhānuṃḍagu kuṭīcakuṃḍunu, garmaṃbupasarjanaṃbusēsi jñāna pradhānuṃḍayina bahuduṃḍunu, gēvala jñānābhyāsa niṣṭhuḍagu haṃsuṃḍunu, prāptaṃbaina parabrahmatatvaṃbugala niṣkriyuṃḍunu anu sanyāsi caturvidhavṛttulunu - -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 12 - 388)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.