(కర్మలన్నింటిని విడిచివేయుటయే లక్షణముగా గల యోగము - కేవలము బ్రహ్మయందు నిష్ఠకలిగిఉ యుండుట, అను యోగము).
(కేవలము బ్రహ్మయందు నిష్ఠకలిగియుండుటకు అనుకూలమగు సమస్త కర్మల పరిత్యాగమే లక్షణముగా కల సన్యాసమే యోగమగునది సన్యాస యోగము).
(దేహయాత్రకు సంబంధించిన లౌకిక కర్మ ఏది చేసినను దేహము నిలుపుకొనుటకు ఏది తినినను, వేదములో చెప్పబడిన కర్మలైన హోమము, దానము, తపస్సు మొదలగు నిత్య నైమిత్తిక కర్మలు చేసినను, వాటి నన్నింటిని నాకు (భగవతుడనైన నాకు) సమర్పించుము - లౌకిక కర్మలను వైదిక కర్మలను అన్నింటియొక్క కర్తృత్వము, భోక్తృత్వము, ఆరాధ్యత్వము నాకు సమర్పించుట యెట్లో అట్లు చేయుము. ఈ ప్రకారముగా శుభా శుభ ఫలములనిచ్చు కర్మలను నాకు అర్పణ చేయుటచే నీవు మోక్షమును పొందెదవు. ఇదియే సన్యాస యోగము - కర్మలను నాకు అర్పించుటవలన సన్యాసము, అట్టి కర్మచేయుట యోగము - ఈ రెండును కలియుటచేత ఇది సన్యాసయోగము).
ధీశోధికతయా యోగస్తేన యుక్తస్సమాహితః ||“. (గీతాభావప్రకాశము - 9 -186, 187)
(గోవిందుడనైన నాయందు తాను చేసిన సమస్త కర్మలను అర్పించుట సన్యాసము. దీని వలన చిత్తశుస్షి కలుగును. అదియే యోగము - ఇదియే సన్యసయోగము).
శ్రౌతం స్మార్తం సన్యాస యోగగయోః ఫలమశ్నుతే ||“.
(ఫలములను కోరక శ్రౌతకర్మ, స్మార్తకర్మ అగు నిత్యకర్మలను చేయువాడు సన్యాస ఫలమును, యోగఫలమును పొందును).
(karmalanniṃṭini viḍicivēyuṭayē lakṣaṇamugā gala yōgamu - kēvalamu brahmayaṃdu niṣṭhakaligiu yuṃḍuṭa, anu yōgamu).
(kēvalamu brahmayaṃdu niṣṭhakaligiyuṃḍuṭaku anukūlamagu samasta karmala parityāgamē lakṣaṇamugā kala sanyāsamē yōgamagunadi sanyāsa yōgamu).
(dēhayātraku saṃbaṃdhiṃcina laukika karma ēdi cēsinanu dēhamu nilupukonuṭaku ēdi tininanu, vēdamulō ceppabaḍina karmalaina hōmamu, dānamu, tapassu modalagu nitya naimittika karmalu cēsinanu, vāṭi nanniṃṭini nāku (bhagavatuḍanaina nāku) samarpiṃcumu - laukika karmalanu vaidika karmalanu anniṃṭiyokka kartṛtvamu, bhōktṛtvamu, ārādhyatvamu nāku samarpiṃcuṭa yeṭlō aṭlu cēyumu. ī prakāramugā śubhā śubha phalamulaniccu karmalanu nāku arpaṇa cēyuṭacē nīvu mōkṣamunu poṃdedavu. idiyē sanyāsa yōgamu - karmalanu nāku arpiṃcuṭavalana sanyāsamu, aṭṭi karmacēyuṭa yōgamu - ī reṃḍunu kaliyuṭacēta idi sanyāsayōgamu).
dhīśōdhikatayā yōgastēna yuktassamāhitaḥ ||“. (gītābhāvaprakāśamu - 9 -186, 187)
(gōviṃduḍanaina nāyaṃdu tānu cēsina samasta karmalanu arpiṃcuṭa sanyāsamu. dīni valana cittaśusṣi kalugunu. adiyē yōgamu - idiyē sanyasayōgamu).
śrautaṃ smārtaṃ sanyāsa yōgagayōḥ phalamaśnutē ||“.
(phalamulanu kōraka śrautakarma, smārtakarma agu nityakarmalanu cēyuvāḍu sanyāsa phalamunu, yōgaphalamunu poṃdunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.