← Back to స · Booklets 51–60 (digitized file 6)

సన్యస్త సంకల్పః sanyasta saṃkalpaḥ

Original — తెలుగు

ఆత్మ యాధాత్మ్యను సంధానేన అనాత్మని ప్రకృతౌ ఆత్మ సంకల్పః సన్యస్తః పరిత్యక్తః యేన సః సన్యస్త సంకల్పః -

(ఆత్మ యాథాత్మ్యమును అనుసంధానము చేయుటవలన అనాత్మయగు ప్రకృతి యందు అది ఆత్మయను సంకల్పము వదలివేసినవాడు).

Transliteration

ātma yādhātmyanu saṃdhānēna anātmani prakṛtau ātma saṃkalpaḥ sanyastaḥ parityaktaḥ yēna saḥ sanyasta saṃkalpaḥ -

(ātma yāthātmyamunu anusaṃdhānamu cēyuṭavalana anātmayagu prakṛti yaṃdu adi ātmayanu saṃkalpamu vadalivēsinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.