← Back to స · Booklets 51–60 (digitized file 6)

సప్త బ్రహ్మలు sapta brahmalu

Original — తెలుగు

భృగుశ్చ, మరీచిరత్ర్యంగిరసౌ, పులస్త్యః, పులః, క్రతురిత్యే తౌచ సప్త బ్రహ్మణః - ప్రజాపతయః.

(భృగువు, మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అను ఏడుగురు సప్త బ్రహ్మలు - సప్త ప్రజాపతులు).

Transliteration

bhṛguśca, marīciratryaṃgirasau, pulastyaḥ, pulaḥ, kraturityē tauca sapta brahmaṇaḥ - prajāpatayaḥ.

(bhṛguvu, marīci, atri, aṃgirasuḍu, pulastyuḍu, pulahuḍu, kratuvu anu ēḍuguru sapta brahmalu - sapta prajāpatulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.