అన్నాద్రసః సప్తదినే రసాద్రిక్తం తదౌవచ |
రక్తాత్సప్తదినే మాంసం మాంసాన్మేధః తదైవచ |
మేదసో (అ)స్థిచ సప్తాహాన్ మజ్జా సర్ని సప్తరా త్రతః |
మజ్జస్సప్తదినే శుక్లమిత్యేతే సప్తధాతువః ||“. (చికిత్సాసారసంగ్రహము)
(తినిన అన్నము ఏడు రోజులలో రసముగా మారును, అటులనే రసము ఏడు రోజులలో రక్తముగా మారును, రక్తము మాంసముగా మారును, మాంసము మేధస్సుగా మారును - మేధస్సు అస్థిలు (ఎముకలు) గా మారును, ఈ ఏడును - అన్నము, రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, శుక్లము - ఏడు ధాతువులు.
(“చర్మ రక్త మాంస మేద శ్శల్య మజ్జా శుక్లంబుల సప్త ధాతువులందురు”). (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 -)
“పక్షాంతరంబున రోమ త్వ ఙ్మాం సాస్థి స్నాయు మజ్జా ప్రాణముబులును సప్త ధాతువులని యందురు”..
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 -)
annādrasaḥ saptadinē rasādriktaṃ tadauvaca |
raktātsaptadinē māṃsaṃ māṃsānmēdhaḥ tadaivaca |
mēdasō (a)sthica saptāhān majjā sarni saptarā trataḥ |
majjassaptadinē śuklamityētē saptadhātuvaḥ ||“. (cikitsāsārasaṃgrahamu)
(tinina annamu ēḍu rōjulalō rasamugā mārunu, aṭulanē rasamu ēḍu rōjulalō raktamugā mārunu, raktamu māṃsamugā mārunu, māṃsamu mēdhassugā mārunu - mēdhassu asthilu (emukalu) gā mārunu, ī ēḍunu - annamu, rasamu, raktamu, māṃsamu, mēdhassu, asthi, śuklamu - ēḍu dhātuvulu.
(“carma rakta māṃsa mēda śśalya majjā śuklaṃbula sapta dhātuvulaṃduru”). (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 -)
“pakṣāṃtaraṃbuna rōma tva ṅmāṃ sāsthi snāyu majjā prāṇamubulunu sapta dhātuvulani yaṃduru”..
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 -)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.