← Back to స · Booklets 51–60 (digitized file 6)

సప్త ద్వీపములు sapta dvīpamulu

Original — తెలుగు

ద్వయోః ద్వయోః సముద్రయోర్మధ్యే భూప్రదేశాః, తే షట్సంఖ్యా మధ్య స్థ భూప్రదేశశ్చ సప్తమః ఇతి సప్త ద్వీపాః - యతః సప్త సింధవః ఆసన్ తతో ద్వయోః సముద్రయోః మధ్యే యాః షట్ భువో మధ్యస్థా చైకా భూః, తే సప్త ద్వీపా స్మృతాః –

“జంబూ ద్వీపః, ప్లక్షా ద్వీపః, శాల్మలీ ద్వీపః సంజ్ఞకః |

కుశద్వీపః, క్రౌంచ ద్వీపః శాకద్వీపశ్చ పష్కరః |

తేషాం పరిమాణం తం ద్విగుణం చోత్తరోత్తరం“.

“ప్రియవ్రతుండేకాదశార్భుద పరివత్సరంబులు రాజ్యంబు సేసి యొక్కనాడు మేరునగంబు ప్రదక్షిణంబు సేయు సూర్యునకు నుపరిభాగంబునం బ్రవర్తించు నంధకారంబు నివర్తింపం బూని, భగవదుపాసనా జనితాతి పురుష ప్రభావుండై నవితృరధ సదృశ వేగంబు కలిగి తేజోమయంబైన రధంబు నారోహణంబు సేసి రాత్రుల నెల్ల దివంబులొనర్తునని సప్త రాత్రంబులు ద్వితీయ తపనుండునుం బోలె నరదంబు వరపుటయు నారధనేమి మార్గంబులు సప్త సముద్రములును నామధ్య భూసంధులు సప్త ద్వీపంబులు నయ్యె”.

“సీ. అందు జంబూ ప్లక్ష వరకుశ క్రౌచముల్, శాక శాల్మలులు పుష్కరము ననగ నలరు నా ద్వీపంబులందు జంబూ ద్వీపమొనరంగ లక్షయోజనములయ్యె

నట నుత్తరోత్తరాయతన సంఖ్య దా ద్విగుణితమయి యోండొంటి కతిశయి;

ఉ. క్షౌరౌక్షు రస సురాజ్యక్షీరదద్ధ్యుదకంబుల గలుగు సాగరము లేడు ద్వీపపరమాణములు గల్గి విస్తరిల్లు - - - “.

(శీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 -)

Transliteration

dvayōḥ dvayōḥ samudrayōrmadhyē bhūpradēśāḥ, tē ṣaṭsaṃkhyā madhya stha bhūpradēśaśca saptamaḥ iti sapta dvīpāḥ - yataḥ sapta siṃdhavaḥ āsan tatō dvayōḥ samudrayōḥ madhyē yāḥ ṣaṭ bhuvō madhyasthā caikā bhūḥ, tē sapta dvīpā smṛtāḥ –

“jaṃbū dvīpaḥ, plakṣā dvīpaḥ, śālmalī dvīpaḥ saṃjñakaḥ |

kuśadvīpaḥ, krauṃca dvīpaḥ śākadvīpaśca paṣkaraḥ |

tēṣāṃ parimāṇaṃ taṃ dviguṇaṃ cōttarōttaraṃ”.

“priyavratuṃḍēkādaśārbhuda parivatsaraṃbulu rājyaṃbu sēsi yokkanāḍu mērunagaṃbu pradakṣiṇaṃbu sēyu sūryunaku nuparibhāgaṃbunaṃ bravartiṃcu naṃdhakāraṃbu nivartiṃpaṃ būni, bhagavadupāsanā janitāti puruṣa prabhāvuṃḍai navitṛradha sadṛśa vēgaṃbu kaligi tējōmayaṃbaina radhaṃbu nārōhaṇaṃbu sēsi rātrula nella divaṃbulonartunani sapta rātraṃbulu dvitīya tapanuṃḍunuṃ bōle naradaṃbu varapuṭayu nāradhanēmi mārgaṃbulu sapta samudramulunu nāmadhya bhūsaṃdhulu sapta dvīpaṃbulu nayye”.

“sī. aṃdu jaṃbū plakṣa varakuśa kraucamul, śāka śālmalulu puṣkaramu nanaga nalaru nā dvīpaṃbulaṃdu jaṃbū dvīpamonaraṃga lakṣayōjanamulayye

naṭa nuttarōttarāyatana saṃkhya dā dviguṇitamayi yōṃḍoṃṭi katiśayi;

  1. kṣauraukṣu rasa surājyakṣīradaddhyudakaṃbula galugu sāgaramu lēḍu dvīpaparamāṇamulu galgi vistarillu - - - “.

(śīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 -)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.