“(1) కాలీ, కరాళీ చ, మనోజనాచ, సులోహితా చాపి సుధూమ్రవర్ణా, స్ఫులింగినీ, విశ్వరూపీచ దేవీ లీలాయమానా ఇతి సప్త జిహ్వాః”. (ముండకోపనిషత్)
(కాళీ, కరాళీచ, మనోజవా, సులోహితాయాచ సుధూద్రువర్ణా | స్ఫులింగినీ విశ్వరూపీ దహన స్య జిహ్వాః అగ్నేర్హవి రాహుతి గ్రసనార్థాః ఏతాః సప్త జిహ్వాః -
(పైన చెప్పిన ఏడు నాలుకలుగలవాడు - అగ్నిస్వరూపుడు)
(1. అధర్వణవేదములో అగ్ని జిహ్వలు ఏడు చెప్పబడినవి.
1. కాళీ,
2. కరాళీ,
3 మనోజవా
4 సులోహితా
5 సుధూమ్రవర్ణా
6 స్ఫులింగినీ
7 విశ్వరూపీ
- ఇవి అగ్నిలో హుతమైన వాటిని గ్రహించునవి).
“(1) kālī, karāḷī ca, manōjanāca, sulōhitā cāpi sudhūmravarṇā, sphuliṃginī, viśvarūpīca dēvī līlāyamānā iti sapta jihvāḥ”. (muṃḍakōpaniṣat)
(kāḷī, karāḷīca, manōjavā, sulōhitāyāca sudhūdruvarṇā | sphuliṃginī viśvarūpī dahana sya jihvāḥ agnērhavi rāhuti grasanārthāḥ ētāḥ sapta jihvāḥ -
(paina ceppina ēḍu nālukalugalavāḍu - agnisvarūpuḍu)
(1. adharvaṇavēdamulō agni jihvalu ēḍu ceppabaḍinavi.
1. kāḷī,
2. karāḷī,
3 manōjavā
4 sulōhitā
5 sudhūmravarṇā
6 sphuliṃginī
7 viśvarūpī
- ivi agnilō hutamaina vāṭini grahiṃcunavi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.