← Back to స · Booklets 51–60 (digitized file 6)

సప్త కళలు sapta kaḷalu

Original — తెలుగు

“ఆధ్యా మాంసధరా ప్రోక్తా ద్వితీయం రక్త ధారిణీ |

మేధోధరా తృతీయా తు, చతుర్ధో శ్లేష్మధారిణీ |

పంచమీ చ మలం థత్తే షష్టీ పిత్తధరా మతా |

రేతో ధరా సప్తమీ స్యాత్ ఇతి సప్తకలాః స్మృతాః ||“.

( (1) మాంసము ధరించునది

(2) రక్తమును ధరించునది

(3) మేధస్సును ధరించునది

(4) శ్లేష్మమును ధరించునది

(5) మలమును ధరించునది

(6) పిత్తమును ధరించునది

(7) రేతస్సును ధరించునది –

ఈ ఏడు సప్త కళలు).

Transliteration

“ādhyā māṃsadharā prōktā dvitīyaṃ rakta dhāriṇī |

mēdhōdharā tṛtīyā tu, caturdhō ślēṣmadhāriṇī |

paṃcamī ca malaṃ thattē ṣaṣṭī pittadharā matā |

rētō dharā saptamī syāt iti saptakalāḥ smṛtāḥ ||“.

( (1) māṃsamu dhariṃcunadi

(2) raktamunu dhariṃcunadi

(3) mēdhassunu dhariṃcunadi

(4) ślēṣmamunu dhariṃcunadi

(5) malamunu dhariṃcunadi

(6) pittamunu dhariṃcunadi

(7) rētassunu dhariṃcunadi –

ī ēḍu sapta kaḷalu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.