“శ్లో||. అయోధ్యా, మద్గురా, మాయా, కాశీ, కాంచీ, అవంతికా |
పురీద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయికాః ||.
(అయోధ్య, మధుర, మాయ, కాశి, కాంచీపురము, అవంతి (ఉజ్జయిని), ద్వారక, ఈ ఏడును పుణ్యక్షేత్రములు - మోక్షమునిచ్చునవి).
“ślō||. ayōdhyā, madgurā, māyā, kāśī, kāṃcī, avaṃtikā |
purīdvāravatī caiva saptaitē mōkṣadāyikāḥ ||.
(ayōdhya, madhura, māya, kāśi, kāṃcīpuramu, avaṃti (ujjayini), dvāraka, ī ēḍunu puṇyakṣētramulu - mōkṣamuniccunavi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.