“తే. ఉజ్జయిని, కాశి, మాయ, యయోధ్య, కాంచి
మధుర, ద్వారక యనెడి నామములు గలిగి
పట్టణములేడు కీర్తి సంపద వహించు
మహిత కైవల్య లక్ష్మికి మందిరములు“. (శ్రీనాధుడు - కాశీఖండము)
“tē. ujjayini, kāśi, māya, yayōdhya, kāṃci
madhura, dvāraka yaneḍi nāmamulu galigi
paṭṭaṇamulēḍu kīrti saṃpada vahiṃcu
mahita kaivalya lakṣmiki maṃdiramulu”. (śrīnādhuḍu - kāśīkhaṃḍamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.